ఈరోజుల్లో చిన్న వాళ్ల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా చికెన్ ని ఎక్కువగా తింటున్న సంగతి తెలిసిందే. కానీ బయట ఫుడ్స్ ఎక్కువగా తినటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. వారానికి ఒకటి లేదా రెండుసార్లు నాన్ వెజ్ని తినవచ్చు కానీ మరీ ఎక్కువగా తినటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నాన్ వెజ్ ఫుడ్ ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలకు మూలం. నాన్ వెజ్ ఆహారంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి నాన్ వెజ్ ని కూడా తినవచ్చు. ఐరన్, విటమిన్ బి12, ఒమేగా -3 ఫ్యాటి ఆసిడ్స్ పండి పోషకాలకు నాన్ వెజ్ ఆహారాలు మూలం.

ఈ పోషక ఆహారాలు తీసుకోవటం అవసరం. క్యాన్సర్ ప్రమాదం కొన్ని ఆప్యాయనాల ప్రకారం సాసేజ్, బేకప్ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలను అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని క్యాన్సర్లు ముఖ్యంగా కోలోరెక్ట్ ల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మరీ ఎక్కువగా ఈ ఆహారాలను తీసుకోకూడదు. వ్యక్తిగత ప్రాధాన్యత, ఆహార లక్షయాల ఆధారంగా నాన్ వెజ్ తీసుకునే ఫ్రిక్వెన్సీ ఉంటుంది. వైద్యులు, ఆరోగ్య నిపుణులు వారానికి 2-3 చాలు మాంసాహార రొటీన్ తీసుకోవాలని సూచిస్తున్నారు.

కాబట్టి అధికంగా ఈ నాన్ వెజ్ ని కూడా తినకూడదు. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. జీర్ణ సమస్యలు - రెడ్ మీట్ అధికంగా తీసుకోవటం వల్ల అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలకు దారి తీయవచ్చు. గుండె సంబంధిత సమస్యలు కూడా దరిచేరే అవకాశం ఉంటుంది. కాబట్టి వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే నాన్ వెజ్ ని తినాలి. కానీ చికెన్ కంటే ఉన్న నాన్ వెజ్ లు చాలా మంచిది. అలా అని మరి ఎక్కువగా తినటం వల్ల అనారోగ్య పాలయ్యే సమస్యలు ఏర్పడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: