మనం ప్రతి వంటకాలలోనూ నూనె కంపల్సరీ ఉండాల్సిందే. నూనె లేకపోతే ఏ కూర అంత టేస్ట్ గా ఉండదు. అలా అని మరి ఎక్కువగా నూనెని వాడటం వల్ల రకరకాల సమస్యలు తలెత్తుతాయి. గుండెకు సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. శుద్ధి చేసిన వంట నూనెను చాలామంది ఉపయోగిస్తుంటారు. ఇవి మంచి పని అనుకుంటారు. కానీ ఇది మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఎందుకంటే వీటిలో ట్రాన్స్ ఫ్యాట్ ఆసిడ్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి.

అంటే ఈ నూనెను వాడటం వల్ల ఊబకాయం, బరువు విపరీతంగా పెరగటం, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి తక్షణమే జాగ్రత్త పడటం మంచిది. హైడ్రోజన్ డేడ్ నూనెలు కూడా ఆరోగ్యానికి అస్సలు మంచిది కావు. అంటే ఈ నూనె తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కూడా ఘనంగా ఉంటుంది. అలాగే దీనిని ఎన్నో ప్యాకెజ్డ్ ఫుడ్ ఐటమ్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఈ హైడ్రోజన్ డేడ్ ఆయిల్ మన శరీరంలో కొలెస్ట్రాలను బాగా పెంచుతుంది. అలాగే గుండె సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పామాయిల్ కూడా మంచిది కాదు.

ఎందుకంటే దీనిలో సంతృప్తి కొవ్వు ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీనిని వాడటం వల్ల గుండె జబ్బులోచ్చే ప్రమాదం బాగా పెరుగుతుంది. అలాగే ఈ నూనె ఉత్పత్తిని పెంచడానికి అడవులను నరికేసి పర్యావరణానికి హాని కలిగిస్తున్నారు. కాబట్టి అధిక మొత్తంలో నేను వాడటం వల్ల కళాశాల పెరుగు అవకాశం ఉంటుంది. వేరుశనగ నూనె కూడా మంచిది కాదని నిపుణులు చెబుతూ ఉంటారు. వేరుశనగ నూనె ఎక్కువగా వాడటం వల్ల దగ్గు లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఎందుకంటే వీటిలో సంతృప్తి కొవ్వు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది మనకు గుండె జబ్బుల్లో నుంచి ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. అంతే కాదు వేరుశనగ నూనె వల్ల కూడా ఎలర్జీలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: