ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి బ్యాంక్ పనులు చాలామందికి ఉంటున్న సంగతి తెలిసిందే. ఏదైనా క్యాష్ తియ్యాలన్నా కానీ బ్యాంకు లేదా ఏటీఎం కన్ఫామ్ గా ఉండాల్సి వస్తుంది. కానీ ఫిబ్రవరి నెలలో మొత్తం హాలిడేసే వచ్చిన సంగతి ఎవరికైనా తెలుసా. ఫిబ్రవరి నెలలో రకరకాల పండగల వల్ల లేదా ఆదివారాల వల్ల ఫిబ్రవరి మంత్ మొత్తం హాలిడేస్ ఏ వచ్చాయి. ఫిబ్రవరి 2వ తేదీ: ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు లభిస్తాయి. కాబట్టి ఆదివారం బ్యాంకు ఉండదు. ఫిబ్రవరి 3వ తేదీ: సోమవారం సరస్వతీ పూజ సందర్భంగా త్రిపురలో బ్యాంకులకు సెలవులు లభించనన్నాయి. ఫిబ్రవరి 8వ తేదీ: రెండవ శనివారం సందర్భంగా బ్యాంగులకు సెలవా లభించనున్నాయి.
రెండో శనివారం కారణంగా బ్యాంకులు సెలవులు ప్రారంభించారు. ఫిబ్రవరి 9వ తేదీ: ఆదివారం కావడంతో బ్యాంకులు మూసి ఉంటాయి. ప్రతి ఆదివారం బ్యాంకులకు కచ్చితంగా సెలవు ఉంటుంది. ఫిబ్రవరి 11వ తేదీ: థాయ్ పూసమ్ సందర్భంగా తమిళనాడులో బ్యాంకులకు సెలవు లభించనున్నది. ఫిబ్రవరి 12వ తేదీ: గురు రవి దాయ్ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఆరోజు కూడా క్లోజ్ లో ఉంటాయి. ఫిబ్రవరి 15వ తేదీ: లూయి నగైని సందర్భంగా మణిపూర్ లో బ్యాంకులకు సెలవు ఇస్తారు. ఫిబ్రవరి 16వ తేదీ: ఆదివారం సందర్భంగా ప్రతి బ్యాంకు మూసి ఉంటాయి.
ఫిబ్రవరి 19వ తేదీ: చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈరోజు మహారాష్ట్రల్లో సెట్ హాలిడే ఉంటుంది. ఫిబ్రవరి 20వ తేదీ: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ లో బ్యాంక్ హాలిడే ఉంటుంది. ఫిబ్రవరి 22వ తేదీ: నాలుగో శనివారం సందర్భం గా బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. ఫిబ్రవరి 23వ తేదీ: ఆదివారం సందర్భంగా ప్రతి బ్యాంకు మూసి ఉంటుంది. ఫిబ్రవరి 26వ తేదీ: మహాశివరాత్రి సందర్భంగా చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. కాబట్టి ఈ ఫిబ్రవరి నెల మొత్తం బ్యాంకులకు సెలవులు లభించనున్నాయి. మిగిలిన రోజుల్లో బ్యాంకులో ఉంటాయి. 2,8,9,16,22,23 తేదీల్లో బ్యాంకులు ఉండనున్నాయి.