క్యారెట్ తినడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. క్యారెట్ ఎక్కువగా తినటం వల్ల మీ బాడీలో ఎటువంటి సమస్య అయినా తక్షణమే తగ్గుతుంది. రోగనిరోధక శక్తిని నివారించడంలో క్యారెట్ సహాయపడుతుంది. క్యారెట్ ఎక్కువగా ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. కానీ కొన్ని చోట్ల పర్పుల్, ఎరుపఎరుపు, పసుపు, మరియు తెలుపు రంగులలో కూడా లభిస్తాయి. ఇవి  Apiaceae కుటుంబానికి చెందుతాయి. క్యారెట్ విటమిన్ A, విటమిన్ K మరియు కొన్ని B విటమిన్లతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి అతి మంచి ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్ల మూలంగా కూడా ఉన్నాయి.

బీటా- కారోటిన్ మంచిది మరియు దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. క్యారెట్ ని యాంటీ ఆక్సిడెంట్ల చర్మాన్ని ప్రమాదం నుండి రక్షించగలవు. క్యారెట్ లో ఫైబర్ ఉన్నందున ఇది జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. క్యారెట్స్ మృదువైన, బాగా కలిగిన మట్టిలో, తేలికగా వెళతురు అదే చోట ఎక్కువగా పెరుగుతాయి. ఇవి ఇంటి తోటల్లో లేదా వణిజ్యంగా సాగించవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు క్యారెట్ ని డైలీ తినటం మంచిది. బరువు తగ్గాలనుకునే వారు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పోషకాలు ఎక్కువగా కేలరీలు తక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి.

 ఈ క్రమంలో ఆహారం విషయంలో కొన్ని డౌట్స్ వస్తుంటాయి. క్యారెట్ తీయగా ఉండటంతో వెయిట్ లాస్ కోసం ప్రయత్నించేవారు వీటిని రెగ్యులర్ గా తినొచ్చా లేదా అనే సందేహాలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు క్యారెట్ లను డైలీ తినొచ్చు. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. వెయిట్ లాస్కు క్యారెట్ చాలా ఉపయోగపడుతుంది. క్యారెట్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో కడుపు నిండిన ఫీలింగ్ ను ఇది ఎక్కువ సేపు ఉంచుతుంది. దీంతో పదే పదే ఆహారం తీసుకోవాలని ఆలోచన రాదు. ఆకలిని క్యారెట్ తగ్గిస్తుంది. క్యారెట్ ని జ్యూస్ లాగా కూడా చేసుకునే తాగటం వల్ల బరువు అనేది ఈజీగా తగ్గవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: