మనం తినే ఆహారాల్లో పెరుగు కూడా ఒకటి. భోజనం చేశాక ప్రతి ఒక్కరూ కూడా పెరుగుని తప్పకుండా వేసుకుంటారు. పెరుగుని వాడకపోతే ప్రతి ఒక్కరి ఒంట్లో ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పెరుగుని తప్పకుండా వేసుకుంటారు. కానీ పెరుగు ఎక్కువగా రోజులు నిలువైతే పుల్లగా అవుతుందా. ఈ ఒక్క టి ఆడ్ చేస్తే చాలు వారం రోజులు అయినా కానీ పెరుగు పుల్లగా అవ్వదు. అన్నం తినటం ముగించే ముందు ఒక ముద్దాయినా సరే పెరుగుతో తినాల్సిందే.

పెరుగుతో తిన్నాకే అన్నం తినటం అవుతుంది. అసలు పెరుగుతో అన్నం ముగిస్తే ఉండే కిక్కే వీరప్ప. మనం పెరుగుని రకరకాల వంటకాల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటాము. నిజానికి చాలామందికి పెరుగు లేకపోతే అన్నం తిన్న ఫీలింగ్ ఉండదు. పెరుగు లేకపోతే అసలు అన్నమే తినరు మరి కొంతమంది. పెరుగుని చాలా ఇష్టం గా తింటూ ఉంటారు. ఎంత బిర్యానీ తిన్నా సరే... చివరి ముద్దలో పెరుగు చేరాల్సిందే. కొంతమంది ఎంత ముందు బిర్యానీ పెట్టిన కానీ పెరుగు అన్నాన్ని తింటూ ఉంటారు. పెరుగన్నాన్ని చాలా ఇష్టంగా తింటారు. అయితే... పెరుగు ఒకటి, రెండు రోజులకే పుల్లగా మారింది. రెండు రోజులకే పుల్లగా మారకూడదు అంటే ఈ విధమైన చిట్కాలను ట్రై చేయండి. చాలామందికి పుల్లటి పెరుగు తినటం ఇష్టం ఉండదు.

పుల్లటి పెరుగు ఉండటం వల్ల పెరుగన్నం తినటమే మానేస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు ఈ ఒక్క ముక్క ఆడ్ చేస్తే... పెరుగు వారం రోజులైనా సరే పుల్లగా మారదు. చాలామంది పుల్ల పెరుగు ఉంటే బజ్జీలను ఎక్కువగా వేసుకుంటారు. ఆ ముక్క మరేమిటో కాదు... కొబ్బరి ముక్క. కొబ్బరి ముక్క ఒక్కటి యాడ్ చేస్తే చాలు ఎన్ని రోజులు అయినా కానీ పెరుగు పుల్లగా మారదు. పెరుగు తోడుకున్న తర్వాత ముందులో చిన్న కొబ్బరి ముక్క వేస్తే వారం రోజులైనా సరే బరువు పుల్లగా ఉండదు. పెరుగు తోడు పెట్టే ముందు గిన్నె అడుగు బాగాన పట్టిక బెల్లం ను రుద్దాలి. అలా చేస్తే పెరుగు బాగా తోడుకోవటంతో పాటు రుచిగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధమైన చిట్కాలను పాటించడం వల్ల పెరుగు అనేది తీయాలని మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: