ఈరోజుల్లో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా బరువు అనేది విపరీతంగా పెరిగిపోతున్నారు. బయట ఆహారాలు ఎక్కువగా తినటం వల్ల బరువు పెరుగుతున్నారు. ఫ్యాట్ అనేది ఎక్కువగా పేరుకు పోతుంది. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా పేరుకుపోవడం వల్ల బాడీ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. చాలామంది బరువు తక్కువగా ఉన్న సరే కొవ్వు పదార్థాలను డైట్లో చేర్చుకుంటూ ఉంటారు. కొవ్వు పదార్థాలకు బదులు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తినటం వల్ల బెల్లీ ఫ్యాట్ కరగటంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి, కొవ్వు నీ కరిగించుకోవడానికి వాకింగ్, రన్నింగ్ వంటివి కంపల్సరీ చేయాలి.

ప్రతిరోజు కాసేపు వ్యాయామం చేయడం వల్ల కూడా బరువు అదుపులో ఉంటుంది. రోజు 30 నుంచి 60 నిమిషాల పాటు వ్యాయామం చేయండి. ఇలా చేయడం వల్ల బరువు అనేది తగ్గవచ్చు. బ్రెడ్, సోడా వంటి వాటిని కాకుండా ఎక్కువ ఫైబర్, ఎక్కువ ప్రోటీన్ ఉండే ఆహార పదార్థాలను తీసుకోండి. వీటిని తింటే కొవ్వు కరుగుతుంది. స్ట్రెంత్ ట్రైనింగ్, ఏరోబిక్ వ్యాయామాలను ప్రాక్టిస్ చెయ్యండి. వీటిని ఫాలో అవ్వడం వలన కూడా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుంది. బరువు తగ్గవచ్చు. బయట ఆహారాన్ని అసలు తినకండి. చాలామందిఫాస్ట్ ఫుడ్ కూడా తీసుకుంటూ ఉంటారు.

పంచదార, సోడియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల ఉబకాయం పెరిగే సమస్య ఉంటుంది. చాలామంది బయట ఫాస్ట్ ఫుడ్ వంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అలాంటి వారితో డిన్నర్ కి వెళ్లడం మానేయటం మంచిది. హెల్తి ఫుడ్ ను తీసుకునే వారితో బయటకు వెళ్తే ఇబ్బంది ఉండదు. కాబట్టి బయట ఆహారాలని ఎంత అవాయిడ్ చేస్తే అంతా మంచిది. ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే అధిక బరువు, ఉబకాయం లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి లిమిట్ గా ఆహారాన్ని తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: