చలికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరిని దగ్గు లేదా జలుబు వేధిస్తూనే ఉంటుంది. కొంతమందికి డస్ట్ ఎలర్జీ ఉండటం వల్ల డస్ట్ పట్టినప్పుడు అలా దగ్గు లేదా జలుబు ఎక్కువగా వస్తుంది. మరి కొంతమందికి దగ్గు అనేది అసలు తగ్గదు పోడిదగులా వస్తూ ఉంటుంది. పొడి దగ్గు ఎందుకు వస్తుందో తెలుసా? పొడి దగ్గు ఎక్కువగా వేడి చేయడం వల్ల వస్తుంది. వేడి వస్తువులు ఎక్కువగా తినటం వల్ల ఈ పొడి దగ్గు వస్తుంది. ఉప్పు నీటిని కుక్కలు ఎంచడం వల్ల పొడి దగ్గు సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. ఉప్పునీరు పుక్కిలిస్తే గొంతు దగ్గర శ్లేష్మం తగ్గుతుంది. పొడి దగ్గు తగ్గుతుంది.

కాబట్టి డైలీ ఉప్పు నీరుని పుక్కిలి చి ఉయ్యటం వల్ల పొడి దగ్గు నుంచి బయటపడవచ్చు. తాజా అన్నం కట్ చేసి వేడి నీటిలో కలపాలి. ఇలా నీటిని రోజుకు మూడుసార్లు తాగితే దగ్గు తగ్గుతుంది. ఈ అల్లం వాటర్ ని ఉదయాన్నే తాగితే వెంటనే తగ్గుతుంది. ఉల్లిపాయలు, ఎండిన వాము, తేనే కలిపి ఫ్రిజ్లో ఉంచాలి. ఈ విశ్రమాన్ని ప్రతిరోజు తింటే పొడి దగ్గు తగ్గుతుంది. రోజుకి 1 లేదా రెండు సార్లు తినండి. ఇలా తినటం వల్ల పొడి దగ్గు నుంచి బయటపడవచ్చు. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో వెనిగర్, తేనే కలిపి బాగా మిక్స్ చేయండి. ఇలా చేసిన విష్టమాన్ని తాగితే పొడి దగ్గు నుండి బయటపడవచ్చు.

వెల్లుల్లి చూర్ణంలో కొద్దిగా తేనె కలిపి రోజుకు రెండు నుండి మూడుసార్లు తీసుకోండి. ఇలా చేయడం వల్ల పొడి దగ్గు తగ్గుతుంది. కాబట్టి ఈ విధమైన చిట్కాలను పాటించడం మంచిది. పైనాపిల్ రసం తాగితే ఆరోగ్యం మెరుగు పడుతుంది. వచ్చేటప్పుడు నుంచి బయట పడవచ్చు. పైనాపిల్ రసం లా తేనే, మిరియాలు, ఉప్పు కలిపి తాగితే దగ్గు తగ్గుతుంది. పుదీనా ఆకులు తినటం వల్ల కూడా పొడి దగ్గు తగ్గే అవకాశం ఉంటుంది. రాత్రిపూట పుదీనా ఆకులు నమలడం, పుదీనా టీ తాగటం వల్ల దగ్గు తగ్గే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: