ప్రతి ఒక్కరూ డైలీ మూడు పూటలా అన్నం తినటం కామన్. అన్నం లేకపోతే ప్రజలే ఉండరు. మార్నింగ్ ఉండక ఈవినింగ్ ఎలా వేడి చేయాలో కొంతమందికి తెలియక సతమతం అవుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ సింపుల్ చిట్కాలను పాటించడం మంచిది. అన్నం వీలైనంతవరకు వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినాలట. వేడిగా ఉన్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసి వేసుకుని తింటే ఇంకా మంచిదట. లేదంటే... అన్నం వండిన తర్వాత ఒక గంట సేపు బయట ఉంచాలి. ఆ తర్వాత దాన్ని చల్లట నీటి గిన్నెలో ఉంచిచల్ల పరచాలి. ఆ తరువాత 24 గంటల కొరకు ఫ్రిడ్జ్ లో ఉంచుకోవచ్చు.

ఉదయం వండిన ఆహారాన్ని ప్రతిరోజు మాత్రం ఫ్రిడ్జ్ లో మాత్రం ఉంచకూడదు. వీలైనంతవరకు వేడి చేయకుండా ఆహారం తినడానికి ప్రయత్నించాలి. తప్పక వేడి చేయాల్సిన సందర్భం వస్తే... ఈ కింద విధానం గా వేడి చేసుకోవచ్చు. మీ బియ్యాన్ని మైక్రోవేవ్ లో మళ్లీ వేడి చేస్తుంటే, ప్రతీకపు బియ్యానికి 1 టేబుల్ స్పూన్ నీరు వేసి, నీరు పీల్చుకునే వరకు వేడి చేయండి. మీరు వంట స్టవ్ మీద బియ్యం వేడి చేస్తుంటే, నీరు, నూనె లేదా వెన్న వేసి వేయించి, అది ఆరిపోయే వరకు ఉడికించాలి. ఒక్కోసారి ఎక్కువ అన్నం వండటం వల్ల మిగిలిపోతూ ఉంటుంది. అలా మిగిలిపోయిన అన్నం కాదు కానీ... వేడి చేసి తినటం వల్లే ఎక్కువ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎందుకంటే... మనం వండిన ఆహారం... గది ఉష్ణోగ్రతలో ఎక్కువసేపు ఉంచినప్పుడు అందులో ఒక బ్యాక్టీరియా ఏర్పడుతుంది. అయితే... అన్నం వేడి చేసినప్పుడు సరిగ్గా వేడి చేయకపోవడం వల్ల ఆ బాక్టీరియా నాశనం కాదు. దానివల్ల వాంతులు, విరేచనాలు లాంటివి అయ్యే అవకాశం ఉంటుంది. అలా అన్ని ఫ్రిజ్లో ఉంచితే కూడా పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుందట. లివర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు వేడి చేయకుండానే అన్నాన్ని తింటానికి ప్రయత్నించండి. మనం వండిన అన్నం మిగిలిపోయిన తర్వాత చాలామంది వేడి చేసుకుంటూ ఉంటారు. కానీ.. అన్నం వేడి చేయడం మంచిదేనా? వేడి చేసిన అన్నం తినటం వల్ల మనకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: