ఈరోజుల్లో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా బాడీ పెయింట్స్ అనేది విపరీతంగా వస్తున్న సంగతి తెలిసిందే. కాలుష్యం లోపం వల్ల రకరకాల నొప్పులు దరిచేరుతున్నాయి. దీనివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నొప్పులు తగ్గడానికి ఈ చిట్కాలను పాటిస్తే తక్షణమే ఉపశ్రమమం పొందవచ్చు. అల్లం అనేది జాయింట్, మజిల్స్ పెయిన్స్ బెస్ట్ రెమిడీ అని చెప్పవచ్చు. దీనిలోనే ఫైటోకెమికల్స్ నొప్పి తగ్గించే హార్మోన్స్ ని కంట్రోల్ చేస్తాయి.

 దీనిని తీసుకోవటం వల్ల మార్నింగ్ అలసట, సిక్ నెస్ తగ్గుతుంది. కాబట్టి అల్లాని వాడటం వల్ల మీ ఆరోగ్యానికి మంచిది. ఆహారానికి మంచి ఫ్లవర్స్ ని ఇస్తుంది. ఇక అల్లం టీ తీసుకోవడం వల్ల బాడీ ఎప్పటికప్పుడు ఎనర్జీ వచ్చినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఉదయం ఈ టీ ని తాగండి. లవంగాలు కూడా మరో అద్భుతమైన మూలికా అని చెప్పుకోవచ్చు. దీనిని నోట్లో వేసుకుని చప్పాలించడం వల్ల అలసట, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లవంగం నూనె రాయటం వల్ల ఇందులోని యూజెనాల్ అనే పదార్థం ఇన్ఫెక్షన్స్ దూరం చేస్తుంది.

లవంగాల నూనెని తీసుకోవటం వల్ల బాడీని పల్చగా చేసి బ్లడ్ కౌంటింగ్ ని తగ్గించి గుండె సమస్యలు రాకుండా చేయడంలో ఇది సహాయపడుతుంది. కొంతమందికి రెగ్యులర్గా మౌత్ పల్సర్స్ వంటివి వస్తాయి. వాటిని తగ్గించేందుకు కొద్దిగా కొబ్బరి నూనెలో పసుపు కలిపి సమస్య ఉన్న చోట్ల రాయడం మంచిది. తక్షణమే ఉపశ్రమమం పొందవచ్చు. వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. వెల్లుల్లిని రెగ్యులర్గా వాడితే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రోగ నిరోధక శక్తిని నివారించడంలో ఇది సహాయపడుతుంది. ఎలర్జీ లాంటి సమస్యలను దరి చేరనివ్వకుండా చేస్తుంది. జాయింట్ పెయింట్స్ ఉన్నవారు కార్డుని తినటం మంచిది. పెరుగు తినటం వల్ల నొప్పులు తగ్గుతాయి. దీనివల్ల జీవన సమస్యలు దూరం అవుతాయి. రెండు రోజులకి ఒక్కసారైనా ఒక కప్పు పెరుగు తీసుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: