పన్ను రాయితీలను చేస్తూ ఆదాలను తగ్గకుండా చూసుకోవాల్సిన పని ఈయన పై పడింది . బడ్జెట్ ప్రారంభం కావడానికి ముందు బాధ్యతలను స్వీకరించడం జరిగింది . ఇక అనంత నాగేశ్వరన్ ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి అన్న సంగతి తెలిసిందే . ఈయన ప్రధానమంత్రి కి ఆర్థిక సలహా మండలి లో తాత్కాలిక సభ్యునిగా పనిచేస్తున్నారు . ఇక ఈయనను అతని బృందం రచించిన ఆర్థిక సర్వే అభివృద్ధిని ప్రోత్సహించడం మరియు సంస్కరణ ఫలితాలను అంచనా వేయడం చేస్తుంది . ఇక మూడవ వ్యక్తి మనోజ్ గోవిల్ . నేను 1991 బ్యాచ్ మధ్యప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి . తిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కార్యదారిగా చేరడానికి ముందు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లో కార్యదర్శిగా ఉన్నారు .
ఇక నాలుగవ వ్యక్తి అజయ్ సేథ్ . 1987 బ్యాచ్ కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి . ఈయన తుది బడ్జెట్ పాత్రాలను సిద్ధం చేయడం మరియు . స్థూల ఆర్థిక శరత్వాన్ని ప్రవేశపెట్టే విభాగానికి న్యాయకత్వం వహిస్తారు . ఐదవ వారు నాగరాజు . ఈయన 1993 బ్యాచ్ త్రిపుర క్యాడర్ ఐఏఎస్ అధికారి . ఈయన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ సర్వీస్ లో చేరడానికి ముందు ప్రైవేట్ వాణిజ్య మెయింటింగ్ రంగంలో ఉన్నారు. ఇక ఆ సమయంలోనే సుమారు 113 కంటే ఎక్కువ బొగ్గు గానాలను వేలం వేయడంలో ప్రధాన పాత్ర పోషించారు . ఆరో వ్యక్తి అరుణిష్ . ఈయన 1992 బ్యాచ్ బీహార్ కేడర్ ఐఏఎస్ అధికారి . ఈయన ఆర్థిక మంత్రి బృందంలో కొత్త సభ్యుడు . ఈయన ఇంతకుముందు ఫార్మాస్యూటికల్స్ విభాగానికి న్యాయకత్వం వహించడం జరిగింది . అయితే ప్రస్తుతం ఆస్తుల నిర్వహణ మరియు ఇన్వెస్ట్మెంట్ వంటి అంశాలను ప్రయావిక్షిస్తున్నారు .