ఎందుకంటే ఇది ప్రోటీన్, విటమిన్లు, మరియు ఖనిజాలను అందిస్తుంది. అయితే, ఏదైనా ఆహారాన్ని తీసుకునే ముందు, మీ ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడం మేలు. బాదంపప్పు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. బాదం లో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని నివారించడంలో ఇవి సహాయపడతాయి. ఈరోజుల్లో చాలామంది అజీర్తి కడుపునొప్పి ఉబ్బరం గ్యాస్ బండి సమస్యలతో బాధపడుతున్నారు ఇలాంటి వాళ్లు బాగా ఎక్కువగా బాదంని తినకూడదు. బాదం పప్పులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇది వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి.
ఇది త్వరగా బర్ను కావు దీంతో వీటిని ఎక్కువగా తినటం వల్ల బరువు మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి బాధని విధంగా తీసుకోవటమే మంచిది. కడుపునొప్పి గ్యాస్ సమస్యలు మరింత తీవ్రమయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇది మూత్రపిండాల్లోకి చేరితే క్యాల్షియం పెరిగిపోయి రాళ్లుగా ఏర్పడతాయి. అలానే కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు వీటిని తింటే అసలు మంచిది కాదు. కానీ ప్రెగ్నెన్సీ తో ఉన్నవారు బాదం పప్పుని తినటం మంచిది. డైలీ బాదంపప్పుని తినటం నీ ఆరోగ్యానికి కూడా చాలా అవసరం. ఈ అధిక రక్తపోటు కారణంగా హార్ట్ ఎటాక్, హాట్ స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యల్ని కలిగిస్తాయి. ముఖ్యంగా బీపీ మందులను వాడుతూ బాదం పప్పులను తినడం చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు.