అందువల్ల, రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం 1-2 గంటల పాటు ఎదురుచూచి నిద్రపోవడం మంచిది. చాలామంది తిన్న వెంటనే పడుకోవటానికి చూస్తూ ఉంటారు. తిన్నా వెంటనే పడుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. రాత్రులు హెవీగా ఉంటే భోజనాన్ని తిని వెంటనే నిద్రపోవటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వీటితో పాటుగా పెద్ద భోజనం తినడం, అధిక GI ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల, మెదడు కార్యాకలాపాలు తగ్గడం, ఇలా మార్పులు రావటం వంటి కారణాలు తిన్నా వెంటనే నిద్రపోవడానికి దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాబట్టి తిన్న వెంటనే నిద్రపోవటం ఆరోగ్యానికి మంచిది కాదు. భోజనం చేసిన అనంతరం కనీసం మూడు గంటల పాటు అయినా నిద్రకు గ్యాప్ ఇవ్వాలని సూచిస్తున్నారు. తిన్నాక కాసేపు వాకింగ్ అండ్ ఇతర పనులు చేయడం శరీరానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. చేసిన వెంటనే బద్ధకం లేదా మత్తుగా అనిపించడానికి ప్రధాన కారణం మన శరీరం జీర్ణ క్రియపై ఎక్కువగా దృష్టిసారించడమేనని నిపుణులు వెల్లడిస్తున్నారు. బాడీలో రక్త ప్రసరణలో వచ్చిన ఈ మార్పు కారణం గా మనకు తిన్న వెంటనే నిద్ర వచ్చిన భావన కలుగుతుంది. కానీ తిన్నావా వెంటనే నిద్రపోవటం మాత్రం అసలు చేయకండి.