ప్రస్తుతం ఇండియాలో టి20 హడావిడి ఏ విధంగా నడుస్తుందో మనందరం చూస్తూనే ఉన్నాం . ఇంగ్లాండ్తో 5 t20 ల సిరీస్ ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో కైవసం చేసుకోవడం జరిగింది . తమ బౌలింగ్ మ్యాజిక్ తో ప్రత్యర్థిని కట్టడి చేసిన ఇన్ ఇండియా ఫేసర్ హర్షిత్ రానా అరంగేట్రం వి చిత్రంగా గడిచింది . అయితే తనకు మ్యాచ్లో అవకాశం రావడం పై హర్షిత్ స్పందించడం జరిగింది .

కంకషన్ సాబ్ గా ఆడాలనే సమాచారం ఎప్పుడూ తెలిసిందనే ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు హర్షిత్ .  అరక ఇన్నింగ్స్ లో చివరి ఓవర్లో దుబె హెల్మెట్ కు బంతి బలంగా తగిలింది . దాంతో ఫీల్డింగ్ సమయంలో అతడికి బదులు హర్షిత్ ను మేనేజ్మెంట్ తీసుకోవడం జరిగింది . ఈ మ్యాచ్ లో హర్షిత్ 4 ఓవర్లలో మూడు వికెట్లు తీసి 33 పరుగులు సాధించాడు. హాఫ్ సెంచరీ చేసిన దుబె లేయర్ అఫ్ ది మ్యాచ్ సొంతమయ్యింది . ఇక తాజాగా హర్షిత్ మాట్లాడుతూ.. " నాకు ఇప్పటికీ ఇది డ్రీమ్ డెబ్యూట్ .

 దూబె డ్రెస్సీంగ్ రూమ్ లోకి వచ్చిన రెండు ఓవర్లా అనంతరం నాకు సమాచారం అందింది . కంకషన్ సబ్స్టిట్యూట్ గా ఆడాల్సి ఉంటుందని సిద్ధంగా ఉండమని తెలిపారు . సిరీస్ కోసమే కాదు చాలా రోజులుగా భారత టి20 జట్టులోకి అడుగు సెట్ ఎందుకు వేచి ఉన్నాను . ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది . నిరూపించుకోవాలని బలంగా ఫిక్స్ అయ్యాను . ఐపీఎల్ న్యాయమైన బౌలింగ్ వేసా . ఇప్పుడు అదే తరహాలో మౌళి చేసి ఫలితం రాబట్టుకున్నాను " అంటూ హర్షిత్ తెలిపాడు . ప్రెసెంట్ హర్షిత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: