వెళ్లంలో తగినంత మొత్తంలో పొటాషియం ఉంటుంది, రక్తపోటును నియంత్రరించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా దీన్ని తినటం వల్ల శరీరానికి చాలా ఎనర్జీ వస్తుంది. కాబట్టి పంచదార బదులు బల్లాన్ని తినడం అలవాటు చేసుకోండి. బలంలో కాలుష్యం ఉంటుంది, ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ప్రతిరోజు ఉదయం బెల్లం తాగటం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. బెల్లం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. బెల్లం చెక్కర కంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
బెల్లం ప్రాకృతికంగా తయారు అవుతుంది, ఇక చెక్కర ప్రాసెసింగ్ ద్వారా తయారు అవుతుందని దీని ఆరోగ్య ప్రయోజనాల్లో తేడా ఉంటుంది.రక్త శుద్ధి – బెల్లం రక్తాన్ని శుభ్రపరచటానికి సహాయపడుతుంది.అయరన్ అధికంగా ఉంటుంది – రక్తహీనత ఉన్నవారికి మంచిది.జీర్ణ వ్యవస్థకు మేలు – ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.శరీర డిటాక్స్ – కాలుష్యాన్ని తొలగించి ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది – యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల.బెల్లం ప్రాకృతికమైనది, పోషకమైనది కాబట్టి చెక్కర కంటే ఆరోగ్యకరం.కానీ, బెల్లంలో కూడా చక్కరే ఉంటుంది, కాబట్టి అధికంగా తీసుకోవడం మంచిది కాదు. డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకుని మాత్రమే బెల్లం తీసుకోవాలి.చక్కర కంటే బెల్లం ఆరోగ్యానికి మంచిది.