చాలామంది కర్రీస్ కంటే రోటి పచ్చడిని ఎక్కువగా ఇష్టపడతారు. బుర్రలు కంటే రోటి పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది. రోటి పచ్చడ్లో కూడా రకరకాల రోటి పచ్చడిని చేసుకుంటారు చాలామంది. మన భారతీయ పాకశాస్తం లో పచ్చళ్లది ప్రత్యేక స్థానం. మసాలాలు, ఫైబర్, ఫైటోన్యూట్రియంట్స్... వంటి పోషకాలన్నీ వీటి ద్వారా మన శరీరానికి అందుతాయి. అందుకే వారానికి కనీసం మూడుసార్లు ఏదో ఒక పచ్చడిని ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది. చాలామంది చట్నీ అనగానే మిక్స్/ వెట్ గ్రైండర్ లో వేసేస్తుంటారు. త్వరగా పని పూర్తి అవ్వటంతో పాటు ఎలాంటి అసౌకర్యం లేకుండా సులభంగా చట్నీ చేసేవచ్చని చాలామంది భావిస్తారు.

నిజానికి ఇలా మిక్సీలో చట్నీ చేయడం వల్ల వాటిలోని పోషకాలన్నీ నశించిపోతాయి. అదెలాగంటే.. మనం పచ్చడి కోసం వాడే పదార్థాల్లో ఉండే కొన్ని సూక్ష్మ పోషకాలు వేడికి తట్టుకోలేవు. కాబట్టి మిక్సీ/ గ్రైండర్లో పచ్చడి చేసే క్రమంలో ఉత్పత్తి అయ్యే వేడి వల్ల ఇవన్నీ నశించిపోతాయి. అదే రోడ్లో రుబ్బుకునే పచ్చళ్ళు కోసం పచ్చడి బండను ఉపయోగిస్తుంటాము. కాబట్టి మిక్సీలో కాకుండా ఇలా రోట్లో చేసుకున్న పచ్చడి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తినే కొద్ది పచ్చడిని ఇంకా తినాలని అనిపిస్తుంది.

 లంచ్ లో భాగంగా తీసుకోవటం వల్ల మధుమేహం భోజనం చేశాక వచ్చే ఒక రకమైన నిద్రమత్తు, అలసటకు దూరంగా ఉండవచ్చుట. కాబట్టి ఈ చెట్నీని రోట్లోనే చేసుకోవటం మంచిది. ఈ చెట్నీలు రకరకాల టిఫిన్స్ లో లేదా భోజనంలో కూడా తింటూ ఉంటాము. ఎక్కువగా దోస, ఇడ్లీ, బజ్జి, వడ ఇలాంటి టిఫిన్స్ లో ఎక్కువగా చట్నీని ఉపయోగిస్తుంటాము. ఎప్పుడూ కూడా చట్నీని రోట్లోనే రుబ్బండి మిక్సీలో రుబ్బకండి. మిక్సీలో రుబుతే సులువుగా అయిపోతుందని చాలామంది మిక్సీలో రుబ్బుతున్నారు. రోట్లో కష్టమైనా కానీ రోట్లో రుబ్బుకుని తినటమే ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ఎవరైనా కానీ చట్నీలని రోట్లోనే రుబ్బండి.

మరింత సమాచారం తెలుసుకోండి: