చెన్నె మెట్రో రైల్వే సంస్థ నగరంలో ప్రస్తుతం నిర్మిస్తున్న రెండో దశ మెట్రో రైలు మార్గాల ప్రాజెక్ట్ కు పనుల్లో భాగంగా ఒకే స్తంభం పై ఐదు డబల్ లేయర్డ్ ట్రాక్లను నిర్మించనుంది. ఒక్క స్తంభం మీద ఐదు మెట్రో ట్రైన్లు ట్రాక్ ని ఎప్పుడు చూడలేదు కదా? మొట్టమొదటిగా ఇది చెన్నైలో రానుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ రైల్వే ట్రాక్ల నిర్మాణం చేపడుతున్న ఘటన తమ సంస్థకే దక్కుతుందని సీఎంఆర్ఎల్ డైరెక్టర్ అర్జునన్ తెలిపారు. వడపళని ఆర్కాట్ రోడ్ ప్రాంతంలో ఈ ఐదు రైళ్లు పట్టాలను నిర్మించడానికి సొరంగాలను నిర్మించాలని ప్రణాళిక రూపొందించామని,
దీని అమలుకు రూ.5 వేల కోట్ల ఖర్చు అవుతుందని భావించి, ఈ అదనపు వ్యయఖారాన్ని నిర్వహించడానికి ఒకే స్తంభంపై ఐదు డబల్ లేయర్ల ట్రాక్లను నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. 'ప్రపంచంలోనే మొదటిసారి ఈ రైల్వే ట్రాక్ల నిర్మాణం మొదటిసారి చేయబడుతున్న సంగతి తెలిసిందే. మన దేశంలో ఎక్కడా లేని విధంగా తయారు చేయబోతున్నారు ఈ రైల్వే ట్రాక్లలని. ప్రస్తుతం ఈ రైల్వే ట్రాక్ సమస్త పనులు చేపట్టింది. ప్రస్తుతం ట్రాక్ పనుల్లో ఉన్నారు. చెన్నె మెట్రో రైల్వే సంస్థ నగరంలో ప్రస్తుతం నిర్మిస్తున్న రెండో దశ మెట్రో రైలు మార్గాల ప్రాజెక్ట్ కు పనుల్లో భాగంగా ఒకే స్తంభం పై ఐదు డబల్ లేయర్డ్ ట్రాక్లను నిర్మించనుంది.