అధిక రక్తపోటు, మెదడు లోపల రక్తనాళాల్లో బలహీనత, గుండె సంబంధిత వ్యాధులు, అధిక మద్యం సేవనము, రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని తగ్గించే మందులు. వయస్సు (60 సంవత్సరాల పైబడిన వారిలో ఎక్కువ ప్రమాదం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం.వ్యాయామం చేయడం.అధిక రక్తపోటు, షుగర్ నియంత్రణలో ఉంచుకోవడం.పొగ త్రాగడం మానేయడం.ఒత్తిడి తగ్గించుకోవడం. బ్రెయిన్ స్ట్రోక్ అనుమానముంటే వెంటనే వైద్య సహాయం పొందాలి. ఈరోజుల్లో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా బ్రెయిన్ స్ట్రోక్ ప్రాబ్లం అనేది తీవ్రంగా పెరిగిపోతుంది.
గుండె జబ్బులు, మెదడు స్ట్రోక్ మధ్య సంబంధం ఏమిటి? ధూమపానం స్ట్రోక్ వచ్చే అవకాశాలను ఎలా పెంచుతుంది? ఊబకాయం బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అనే అంశాలను గురించి తెలుసుకుందాం. బ్రెయిన్ స్ట్రోక్ విషయంలో కొలెస్ట్రాల్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది? బ్రెయిన్ స్ట్రోక్ అనేది చాలా భయంకరమైన వ్యాధి. ఈ స్ట్రోక్ దరిచేరకుండా ఉండాలంటే మైండ్ ప్రశాంతంగా ఉండాలి. బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కొన్ని రకాల కారణాలు కూడా ఉన్నాయి. నిద్రలేక పోవటం వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. అధిక రక్తపోటు, షుగర్ నియంత్రణలో ఉంచుకోవడం.