జీలకర్ర నీళ్లను తీసుకోవటం వల్ల జీర్ణ సమస్యల నుంచి ఈజిగా బయటపడవచ్చు. అజిర్తి, కడుపు ఉబ్బరం సమస్యలు అస్సలు ఉండవు. బరువు అదుపులో ఉంచటానికి జిలకర్ర నీళ్లు బాగా పనిచేస్తాయి. జిలకర్ర నీళ్లను తీసుకుండే మెటాబాలిజం బాగుంటుంది. కొవ్వుని కూడా ఈజీగా కరిగించుకోవచ్చు. జిలకర్ర నీళ్లని ఉదయాన్నే తీసుకోవడం వల్ల బాడి డిటాక్సి ఫై అవుతుంది. ఒంట్లో ఉన్న మలినాలను బయటకి పంపించి బాడిని క్లీన్ చేస్తుంది. తద్వారా కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. జిలకర్ర నీళ్లని ఉదయాన్నే తీసుకోవటం వల్ల చర్మ ఆరోగ్యం బాగుంటుంది. జీలకర్ర నీళ్ళని తీసుకోవటం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది. జీలకర్ర నీళ్లు తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుకోవచ్చు. జీలకర్ర నీళ్లు గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటే ఇంకా మంచిది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

ఇందులో ఉండే ఆంటీ బ్యాక్టీరియల్ గుణాలు, ఇన్ఫెక్షన్స్ భార్యనా పడకుండా చేస్తాయి. హల్దీగా ఉంచుతాయి. జీలకర్ర నీళ్లు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలిగిస్తాయి. ఇందులో యాంటీ-ఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల శరీరానికి అనేక రకాల లాభాలు కలుగుతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు. అజీర్ణం, గ్యాస్, సమస్యలను తగ్గిస్తుంది.పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఆహారం త్వరగా జీర్ణమవడానికి సహాయపడుతుంది. ఆమ్లత్వం తగ్గించేందుకు సహాయపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.మెటబాలిజం పెంచి కొవ్వు కరిగేలా చేస్తుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించి డీటాక్స్ చేస్తుంది. మలబద్ధకం సమస్యకు పరిష్కారం. జీలకర్ర నీరు జీర్ణవ్యవస్థను ఉత్తేజపరిచి మలబద్ధకం తగ్గిస్తుంది.పేగుల్లో మృదువైన కదలికలను ప్రేరేపిస్తుంది.

 చర్మానికి నారిష్‌మెంట్ అందించి ముడతలు, మచ్చలు తగ్గిస్తుంది. యాంటీ-ఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతాయి. జీలకర్రలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, ఇది రక్తహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచి ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. రక్తంలో షుగర్ స్థాయిని సరిగ్గా నియంత్రించడంలో సహాయపడుతుంది. మూత్ర విసర్జన సక్రమంగా జరిగేలా చేసి మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు (UTI) తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తి పెంపొందించి, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. జీలకర్ర నీరు ఎలా తాగాలి? రాత్రి 1 గ్లాస్ నీటిలో 1 టీస్పూన్ జీలకర్ర వేసి ఉంచాలి. ఉదయం అర్ధగరిష్టంగా మరిగించి గోరు వెచ్చగా తాగాలి.రోజూ ఉదయాన్నే తాగితే మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి జీలకర్ర నీటిని క్రమం తప్పకుండా తీసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: