చిన్నవార దగ్గర నుంచి పెద్దవారు వరకు కూడా ఆయాసం సమస్య పెరుగుతున్న సంగతి తెలిసింది. ఆవేశం ఎక్కువగా వస్తున్న వారు ఈ జ్యూస్ ని తప్పకుండా తాగాలి. ప్రస్తుతం ఎంతోమంది ఆయాస సమస్యతో బాధపడుతున్నారు. దీనికి చెక్ పెట్టాలి అంటే ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ చాలా మంచిది. శక్తిని పెంచుకోవాలనుకుంటున్నార? అయితే బీట్ రూట్, పుదీనా, కిరా కలిపిన ఈ జ్యూస్ ను తాగటం అలవాటు చేసుకోండి. ఈ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది. బీట్ రూట్ నైడ్రేట్లు సమృద్ధిగా ఉండటంతో పాటు ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి, శక్తి స్థాయిలను పెంచుతుంది. వర్క్ అవుట్ ముందు తాగితే మరింత శక్తి లభిస్తుంది.

బీట్ రూట్, పుదీనా, కీరా కలిపిన ఈ జ్యూస్ ను తాగితే శరీరం ఫ్రెష్ గా ఉండి, బలమైన శక్తిని అందిస్తుంది. మోడీ తిని కలిపి మిక్స్ లో వేసుకొని చివరిగా కావాల్సిందే కొద్దిగా పాలు పోసుకోండి. ఆ తర్వాత ఇందులో తేనె వేసి తాగండి. ఈ జ్యూస్ మీకు ఎంతో శక్తినిస్తుంది. బీట్రూట్‌లోని నైట్రేట్స్ రక్తనాళాలను విస్తరించించి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.హేమోగ్లోబిన్ పెంచి రక్తహీనత (అనీమియా) సమస్య తగ్గిస్తుంది. పుదీనాలోని నేచురల్ ఎంజైమ్స్ గ్యాస్ సమస్యలను తగ్గిస్తాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. బీట్రూట్ లివర్‌ను శుభ్రం చేసి, విషతత్వాలను తొలగించడానికి సహాయపడుతుంది.ఇది శరీరంలోని టాక్సిన్స్ తొలగించడంతో చర్మం తళతళలాడుతుంది.

 బీట్రూట్ నైట్రేట్‌ల వల్ల రక్తపోటు తగ్గి, హృదయ ఆరోగ్యం మెరుగుపడుతుంది.హై బీపీ ఉన్నవారికి ఈ జ్యూస్ మంచిది. తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉండడం వల్ల జ్యూస్ మోటాబోలిజం పెంచుతుంది. ఫ్యాట్ బర్నింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. బీట్రూట్ & పుదీనా శరీరాన్ని డిటాక్స్ చేయడంతో చర్మం మైదాసగా మారుతుంది.మొటిమలు తగ్గి, చర్మానికి సహజమైన కాంతి వస్తుంది. బీట్రూట్‌లోని విటమిన్ C & యాంటీఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడతాయి. బీట్రూట్ ముక్కలు, పుదీనా ఆకులు బ్లెండర్‌లో వేసి, నీరు కలిపి బ్లెండ్ చేయండి. చివరగా నిమ్మరసం, జీలకర్ర పొడి కలిపి తాగండి.

మరింత సమాచారం తెలుసుకోండి: