
ఒత్తిడిని తగ్గించి, మానసిక స్పష్టతను మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. 20-30 నిమిషాలు వ్యాయామం చేయడం రక్త ప్రసరణను మెరుగుపరచి మెదడుకు అధిక ఆక్సిజన్ అందిస్తుంది. ప్రత్యేకంగా బ్రెయిన్ బూస్టింగ్ వ్యాయామాలు. ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం.మెదడు శక్తిని పెంచే పోషకాలతో నిండిన అల్పాహారం తినాలి. అవిసె గింజలు, సబ్జా గింజలు గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ. ఉదయమే చిన్న కథలు చదవడం, కొత్త పదాలు నేర్చుకోవడం లేదా సడన్ మెమరీ గేమ్స్ ఆడడం మెదడు చురుకుగా ఉండటానికి ఉపయోగపడుతుంది.
న్యూస్, పజిల్స్, చెస్ లాంటి మెంటల్ ఎక్సర్సైజ్‌లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఉదయం రోజుకు చేసేదాన్ని ప్లాన్ చేసుకోవడం మెదడు ఫోకస్‌ను పెంచుతుంది.గొప్ప ఆలోచనలు, లక్ష్యాలు, కృతజ్ఞత గమనికలు రాయడం మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. ఉదయం కుటుంబ సభ్యులతో లేదా మంచి స్నేహితులతో మాట్లాడడం మెదడు ఫంక్షన్‌ను మెరుగుపరుస్తుంది. పాజిటివ్ మూడ్ మెయింటెయిన్ అవ్వడమే కాదు, మెమరీ ఫంక్షన్ కూడా పెరుగుతుంది. ఉదయం మొబైల్ లేదా టీవీ చూడటం తగ్గించడం మెదడుకు ప్రశాంతత ఇస్తుంది.ఈ 9 అలవాట్లు మెదడు పనితీరు మరియు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇవి రోజువారీ అలవాటుగా మార్చుకుంటే మెదడు పదునుగా ఉంటుంది, జ్ఞాపకశక్తి.