
రుచి కోసం లేదా నిలవ కోసం చక్కెర కలిపినా కొన్ని పచ్చళ్ళు తినటం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయి. కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లస్సి ఆరోగ్యానికి చాలా మంచిది. అయినా కానీ లస్సీలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది తాగటం వల్ల షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ పెంచే ఆహారాలు ఎక్కువగా తింటే డయాబెటిస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఊబకాయం వంటి సమస్యలు రావచ్చు. ఇవి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా కలిగి ఉండి, రక్తంలో గ్లూకోజ్‌ను వేగంగా పెంచే ఆహారాలు. షుగర్ లెవెల్స్ పెంచే ఆహారాలు.
రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు, తెల్ల బియ్యం, పాస్తా, నూడుల్స్, వైట్ బ్రెడ్,మైదా పదార్థాలు (పూరి, పరాటా, బిస్కెట్, కుకీస్, కేక్) ఫాస్ట్ ఫుడ్ – బర్గర్, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్అధిక చక్కెర ఉన్న ఆహారాలు చక్కెర,కేక్, ఐస్‌క్రీమ్, స్వీట్స్ (లడ్డు, జామున్, ప్యాకేజ్డ్ జ్యూసెస్, ఉన్న పండ్లు, అరటి పండ, ద్రాక్ష , మామిడి, చెర్రీ, అనాస, పుచ్చకాయ, అధిక స్టార్చ్ ఉన్న కూరగాయలు, బంగాళదుంప , శకరకంద, లెవెల్స్ తగ్గించడానికి ఆరోగ్యకరమైన ఆహారం. పచ్చి కూరగాయలు – బచ్చలి, పాలకూర, గోంగూర. తక్కువ GI గల పండ్లు – జామ, యాపిల్. ప్రోటీన్ అధికంగా గల ఆహారం – మొలకెత్తిన గింజలు, డాల్, కోడిగుడ్లు. తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారం – గోధుమ రొట్టి, బ్రౌన్ రైస్, ఒట్స్.