చిలకడదుంప ఆరోగ్యానికి చాలా మంచిదని చాలామందికి తెలియదు. రోగ నిరోధక శక్తిని నివారించడంలో ఈ చిలకడదుంప ఉపయోగపడుతుంది. రకరకాల వ్యాధులను దూరం చేస్తుంది. చిలకడ దుంపలో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని నివారించడంలో సహాయపడుతుంది. చాలామంది చిలకడ దుంపను అసలు ఇష్టపడరు. అలాంటివారు ఉంటే చిలకడదుంపను అలవాటు చేసుకోండి. దీంట్లో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి డైలీ ఒక చిలకాడ దుంపను తప్పకుండా తినాలి. గుండెకు సంబంధిత సమస్యలు ఉన్నవారు చిలకడ దుంపను తప్పకుండా తినాల్సిందే.

 కీళ్ల నొప్పులు లాంటి సమస్యలు ఉన్నవారు కూడా చిలకడ దుంపను తినటం వల్ల తక్షణమే ఉపశ్రమమం కలుగుతుంది. చిలకడదుంప అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది, ముఖ్యంగా నొప్పులను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఉబ్బసం తగ్గించడంలో సహాయపడుతుంది. చిలకడదుంపలో బీటా-క్యారోటిన్, విటమిన్ C, మాంగనీస్ వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. శరీరంలోని ఉబ్బసాన్ని తగ్గించి ఆర్థరైటిస్ మరియు సంధివాత నొప్పుల నుండి ఉపశమనం ఇస్తుంది. కీళ్ల నొప్పులకు ఉపయోగకరం. ఇందులో పోటాషియం, మ్యాగ్నీషియం అధికంగా ఉండటం వల్ల కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. కీళ్ల మృదులాలను రక్షించి సంధివాత సమస్యను తగ్గిస్తుంది.

పోటాషియం, విటమిన్ B6 అధికంగా ఉండటంతో తలనొప్పి, మైగ్రేన్ తగ్గించడంలో సహాయపడుతుంది. నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎక్కువ శారీరక శ్రమ చేసేవారికి మ్యాగ్నీషియం, కాల్షియం అందించడం ద్వారా కండరాల నొప్పులను తగ్గిస్తుంది. వర్కౌట్ చేసిన తర్వాత చిలకడదుంప తింటే శరీరాన్ని హైడ్రేట్ చేసి అలసటను తగ్గిస్తుంది. గుండె సంబంధిత నొప్పులు తగ్గించడంలో సహాయపడుతుంది. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో రక్త పోటును నియంత్రించి గుండె నొప్పులను తగ్గించగలదు.పేగు నొప్పులు, అజీర్ణం తగ్గించడంలో సహాయపడుతుంది. చిలకడదుంపలో పెప్టిన్ ఫైబర్ ఉండటంతో మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణవ్యవస్థ సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. ఉడకబెట్టిన చిలకడదుంప తినడం ఉత్తమం. అరటి పండు + చిలకడదుంప కలిపి తింటే కండరాల నొప్పులకు మంచి ఫలితం కనిపిస్తుంది. మైగ్రేన్ కోసం చిలకడదుంపతో తయారైన జ్యూస్ లేదా సూప్ తాగితే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: