ఈ రోజుల్లో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా గ్యాస్ సమస్య మరింతగా పెరిగిపోతుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే హెల్తీగా ఉండే ఆహారాన్ని తప్పకుండా తినాల్సిందే. కొన్ని రకాల పండ్లు శరీరానికి పోషకాలను అందించడమే కాకుండా, తీర్ణ క్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అవి ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడతాయని నమ్ముతారు. పొట్ట ఆరోగ్యానికి మేలు చేసే పండు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అనాస పండులో బ్రోమెలైన్ అధికంగా ఉంటుంది. పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ పండును తిన్నప్పుడు జీర్ణ క్రియ బాగుంటుందని చెబుతుంటారు.

గ్యాస్ సమస్యను తగ్గించేందుకు మరియు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు కొన్ని ప్రత్యేకమైన పండ్లు సహాయపడతాయి. గ్యాస్ రాకుండా సహాయపడే పండ్లు.ఇందులో పెపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది జీర్ణాన్ని మెరుగుపరచి గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. పొట్ట ఉబ్బరాన్ని తగ్గించి, పేగుల్లో గాలి నిల్వ ఉండకుండా చేస్తుంది. ఇందులో పోటాషియం అధికంగా ఉండటంతో మరియు తగ్గుతుంది. మలబద్ధకాన్ని నివారించి, పేగు పనితీరును మెరుగుపరచుతుంది.ఇందులో బ్రోమిలైన్ అనే జీర్ణ ఎంజైమ్ ఉండటం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. గ్యాస్ తగ్గించి, తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

వీటిలో విటమిన్ C మరియు ఫైబర్ ఎక్కువగా ఉండి జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తాయి.హైడ్రేషన్ మెరుగుపరిచి, మలబద్ధకాన్ని తగ్గించి గ్యాస్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.ఇది జీర్ణ క్రియను మెరుగుపరచి, గ్యాస్ ఏర్పడకుండా సహాయపడుతుంది. తేనెపండు,ఇవి నీటి శాతం అధికంగా ఉండటంతో శరీరాన్ని డిటాక్స్ చేసి, జీర్ణ క్రియను మెరుగుపరచి గ్యాస్ తగ్గిస్తాయి. పండ్లు తినేటప్పుడు బాగా మగ్గినవి కాకుండా తాజావి తినడం మంచిది. రోజు ఉదయం లేదా మధ్యాహ్నం తినటం ఉత్తమం, రాత్రివేళ ఎక్కువగా తినకూడదు. ఎక్కువ చక్కెర కలిగిన పండ్లు (ద్రాక్ష, మామిడి) ఓ మాదిరిగా తినాలి, ఎందుకంటే ఇవి కొంతమందికి కలిగించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: