
ఫైబర్ అధికంగా ఉండటం వల్ల పొట్ట నిండిన అనుభూతి కలిగిస్తుంది.రోజుకు ఒక ఆపిల్ తింటే ఆకలి నియంత్రించవచ్చు, అధిక కాలరీలు తీసుకోకుండా ఉంటారు.పెప్సిన్ అనే ఎంజైమ్ వల్ల చెడు కొవ్వును కరిగించి, జీర్ణ వ్యవస్థను బాగా మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని తగ్గించి, శరీరంలోని టాక్సిన్స్ బయటికి పంపిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండి, కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచి, ఆకలిని నియంత్రిస్తాయి. ఇన్‌స్టెంట్ ఎనర్జీ ఇచ్చే పండు. వర్కౌట్ ముందు లేదా తర్వాత తింటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అధిక కేలరీలు కలిగినపండు కావడంతో తక్కువ పరిమాణంలో మాత్రమే తినాలి.
డిటాక్స్ గుణాలు కలిగి ఉండి, కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఉదయం నిమ్మరసం + గోరు వెచ్చని నీరు తాగితే మెటాబాలిజం బూస్ట్ అవుతుంది. హెల్ధీ ఫ్యాట్స్ అధికంగా ఉండి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. పొట్ట నిండిన అనుభూతి కలిగించి, ఎక్కువ తినకుండా కంట్రోల్ చేస్తుంది. పుచ్చకాయ, ఆపిల్, బెర్రీలు, నారింజ, పపయ – రోజూ తినే మంచిపండ్లు. అరటిపండు, అవకాడో – కొద్దిగా తింటే మంచిది. నిమ్మరసం + గోరు వెచ్చని నీరు – రోజూ తాగితే మెటాబాలిజం బూస్ట్ అవుతుంది. మధుర పండ్లు ఎక్కువ తినకూడదు – ద్రాక్ష, మామిడిపండు, చక్కెర అధికంగా ఉండే పండ్లు కాస్త నియంత్రంగా తినాలి. ఇవి పాటిస్తే అలసట లేకుండా, హెల్ధీ గా, సహజమైన రీతిలో బరువు తగ్గవచ్చు!తగ్గాలంటే ఈ పండ్లను తప్పనిసరిగా తినాల్సిందే..!