
ఇది ఆకలి నియంత్రించడంలో & జీర్ణవ్యవస్థ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది బ్రేక్‌ఫాస్ట్ లేదా స్నాక్‌గా తీసుకోవచ్చు. చియా స్మూతీ – బ్రేక్‌ఫాస్ట్ కి బెస్ట్, బనానా, బేరీస్, లేదా పపయాతో స్మూతీ తయారు చేసి అందులో 1 స్పూన్ చియా సీడ్స్ కలపాలి. ఇది ఎక్కువ కాలం ఆకలి పట్టివ్వడంతో పాటు, హెల్తీ ఫ్యాట్స్ & ప్రోటీన్ అందిస్తుంది. చియా సీడ్స్ సూప్ లేదా సలాడ్, వెజిటేబుల్ లేదా చికెన్ సూప్‌లో చియా సీడ్స్ కలిపి తినొచ్చు. సలాడ్ లో స్ప్రింకిల్ చేసి తింటే ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. పొట్ట నిండిన అనుభూతి కలిగిస్తాయి – ఎక్కువ తినకుండా కంట్రోల్ చేస్తాయి.
మెటాబాలిజాన్ని వేగవంతం చేస్తాయి – కొవ్వును త్వరగా కరిగించేందుకు సహాయపడతాయి. జీర్ణక్రియ మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తాయి – శరీరంలోని కొవ్వు నిల్వలు తగ్గుతాయి. టాక్సిన్స్ తొలగించి డిటాక్స్ చేస్తాయి, శరీరాన్ని తేలికగా & ఎనర్జిటిక్‌గా ఉంచుతాయి. చియా డిటాక్స్ డ్రింక్. చియా పెరుగు బౌల్ లేదా చియా స్మూతీ.రోజుకు 1-2 టేబుల్ స్పూన్స్ మాత్రమే తీసుకోవాలి.రెగ్యులర్‌గా వాకింగ్, యోగా లేదా వ్యాయామం చేయాలి. పచ్చి & తాజా ఆహారం ఎక్కువగా తీసుకోవాలి – జంక్ ఫుడ్ తగ్గించాలి.రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగాలి – చియా సీడ్స్ తిన్న తర్వాత నీరు తాగకపోతే అజీర్ణం సమస్యలు వస్తాయి.