
తక్కువ క్యాలరీలు ఉండి, ఎక్కువ నీటి శాతం కలిగి ఉంటుంది. బెర్రీలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండి, శరీరంలో కొవ్వును కరిగించేందుకు సహాయపడతాయి.ఇన్సులిన్ స్థాయిని నియంత్రించి, అధిక కొవ్వును నిల్వ చేయకుండా చూస్తాయి. అవకాడో, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటంతో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆకలిని నియంత్రించి, తక్కువ మొత్తంలో ఎక్కువ కాలం నిండిన అనుభూతిని ఇస్తుంది. పైనాపిల్, ఇందులోని బ్రమిలిన్ అనే ఎంజైమ్ కొవ్వును కరిగించి, జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అధిక నీటి శాతం ఉండటంతో శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. తర్బూజ, 90% నీటి శాతం ఉండి, శరీరానికి తక్కువ క్యాలరీలతో ఎక్కువ హైడ్రేషన్ అందిస్తుంది.
లిపిడ్ ప్రొఫైల్‌ను మెరుగుపరిచి, కొవ్వును తక్కువగా ఉంచుతుంది. పపాయ, మెరుగుపరిచి, కొవ్వు నిల్వలను కరిగించడంలో సహాయపడుతుంది. మలబద్ధకాన్ని తగ్గించి, శరీరాన్ని శుభ్రపరుస్తుంది. బొప్పాయి,అధిక ఫైబర్ కలిగి ఉండి, జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచుతుంది. షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేయడంతో బరువు పెరగకుండా నిరోధిస్తుంది. నాస్పతి, అధిక ఫైబర్ ఉండటం వల్ల ఆకలి నియంత్రణలో సహాయపడుతుంది. శరీరంలో మెటాబాలిజం రేటును పెంచి, కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. కొవ్వును తగ్గించడానికి పండ్లు తినేటప్పుడు పాటించాల్సిన చిట్కాలు. ఉదయం ఖాళీ కడుపుతో లేదా బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం.