
గుమ్మడి గింజలు,ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి, రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. రోజూ 1-2 స్పూన్లు గుమ్మడి గింజలు తినొచ్చు. దాల్చిన చెక్క,ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి, బ్లడ్ షుగర్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ½ టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. ఉసిరికాయ, విటమిన్ C అధికంగా ఉండి, ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. రోజూ ఉసిరికాయ రసం తాగడం మంచిది. నీళ్లకు ఉడకబెట్టిన బాదం ఆకుల. ఉదయం తాగితే షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. జామ ఆకులు,జామ ఆకులలో యాంటీడయబెటిక్ లక్షణాలు ఉన్నాయి.
4-5 ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని తాగితే బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. లివర్ ఫంక్షన్ మెరుగుపరిచే గుణాలు కలిగి ఉంది. అలోయ్ వేరా గుజ్జును 1 టీస్పూన్ తేనెతో కలిపి తాగొచ్చు. నల్ల జీలకర్ర,రోజూ ½ టీ స్పూన్ నల్ల జీలకర్ర పొడి తీసుకోవడం వల్ల షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఎంతో ప్రభావవంతమైన ఆయుర్వేద మిశ్రమం.1 టీస్పూన్ మెంతులు + ½ టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి + 1 టీస్పూన్ ఉసిరికాయ రసం → ఇవన్నీ కలిపి రోజూ ఉదయం తాగితే బ్లడ్ షుగర్ నియంత్రణకు బాగా సహాయపడుతుంది. తక్కువ గ్లైసేమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి. రోజూ కనీసం 30-45 నిమిషాలు వ్యాయామం చేయాలి. షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాలు (చక్కెర, బేకరీ ఐటమ్స్, సాఫ్ట్ డ్రింక్స్) తగ్గించాలి.