
సరైన నిద్ర లేకుంటే మెటబాలిజం మందగిస్తుంది, అంటే శరీరం తక్కువ కేలరీలు ఖర్చు చేస్తుంది. అతి తక్కువ నిద్ర శరీరాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ కు దారి తీస్తుంది, ఇది ఫ్యాట్ నిల్వలను పెంచుతుంది. ఆకలి నియంత్రణ.నిద్రలేమి వల్ల ఎక్కువ కార్బోహైడ్రేట్లు, మిఠాయిలు, ప్రాసెస్ చేసిన ఆహారాలను తినాలనే కోరిక పెరుగుతుంది.రాత్రి తక్కువ నిద్రపోతే, నిద్ర లేచిన తర్వాత అధిక కేలరీలున్న ఆహారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. వ్యాయామ పనితీరు. శరీరానికి తగినంత నిద్ర లేకపోతే, అలసట ఎక్కువగా ఉంటుంది, ఇది వ్యాయామం చేసే ఉత్సాహాన్ని తగ్గిస్తుంది. సరైన నిద్రతో శక్తి స్థాయులు పెరిగి, మెరుగైన వ్యాయామం చేయగలుగుతారు.
బరువు తగ్గేందుకు నిద్ర మెరుగుపరిచే మార్గాలు.రోజుకు 7-9 గంటలు నిద్రపోవడం.నిద్రకు 1-2 గంటల ముందు మొబైల్, ల్యాప్‌టాప్ వాడకాన్ని తగ్గించడం. రాత్రి ప్రాసెస్ చేసిన ఫుడ్ మరియు కెఫైన్ మానుకోవడం.రోజువారీ నిద్రపోయే సమయాన్ని ఒకటేలా ఉంచుకోవడ. సాయంత్రం వ్యాయామం చేసి శరీరాన్ని రిలాక్స్ చేయడం. సరైన నిద్రతో మెటబాలిజం మెరుగుపడటమే కాకుండా, ఆకలి నియంత్రణ మరియు శరీర శక్తి స్థాయులు కూడా సమతుల్యం అవుతాయి. దీంతో బరువు తగ్గడం మరింత సులభమవుతుంది. నిద్ర మరియు బరువు తగ్గుదల మధ్య సంబంధం.హార్మోన్ల ప్రభావం. నిద్ర మరియు బరువు తగ్గుదల మధ్య సంబంధం.హార్మోన్ల ప్రభావం.