బాడీలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ కొన్ని ఉత్తమమైన పండ్లు ఇవి. మోనోసేచ్యురేటెడ్ ఫ్యాట్లు ఎక్కువగా ఉండే అవకాడో HDL పెంచి, LDL తగ్గించేందుకు సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే వీటి వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి, గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.వీటిలోని విటమిన్ C & ఫ్లావనాయిడ్లు చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండి HDL పెంచి, LDL తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ఈ ఫలంలో ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండి, కొలెస్ట్రాల్ లెవెల్స్ నియంత్రించడంలో సహాయపడతాయి.రెడ్ & బ్లాక్ ద్రాక్షలో రెస్వెరాట్రోల్ అనే పదార్థం ఉండి, గుండె ఆరోగ్యానికి మంచిదిగా పనిచేస్తుంది.

 అధికంగా ఉండే విటమిన్ C, పాక్టిన్ ఫైబర్ LDL తగ్గించడానికి సహాయపడతాయి. పొటాషియం అధికంగా ఉండి, రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది. తేనెద్రాక్ష,అధిక ఫైబర్ & యాంటీఆక్సిడెంట్లు ఉండే తేనెద్రాక్ష LDL తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ 2-3 రకాల పండ్లు ఆహారంలో చేర్చుకోండి. ప్రాసెస్డ్ ఫుడ్ & ఫ్రైడ్ ఫుడ్ తక్కువగా తీసుకోవాలి.రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి. ఈ మార్గాలను పాటించడం ద్వారా కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు.

 ఈరోజుల్లో ప్రతి ఒక్కళ్ళు బయట ఆహారం ఎక్కువగా తినటం వల్ల చెడు కొలెస్ట్రాల్ అనేది మరింతగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడం చాలా కష్టంగా మారుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గాలి అంటే వ్యాయామాలు తప్పకుండా చేయాల్సిందే. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఆరెంజ్ సహాయపడుతుంది. నారింజ తినటం వల్ల చెడు కొలెస్ట్రాల్ ఈజీగా తగ్గిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పండ్లని తప్పకుండా తినండి. బొప్పాయి తినటం వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంటుంది. జామకాయలు కూడా ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి చెడు కొలస్ట్రాల్ ని తగ్గించడంలో సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: