
వైసిపి పార్టీ వాళ్లు ఆ సినిమా పైన సెటైర్లు వేయటం. ఒక రకంగా బాయ్ కాట్ లాంటిది చేయటం. రెండిటికీ మధ్యలో జరిగిన తంతు మొత్తం చూసాము.వీళ్ళు ఒక సినిమాకి బాయ్ కాట్ చేస్తే వాళ్ళు ఒక సినిమాకి బాయ్ కాట్ చేశారు. గేమ్ చేంజర్ మూవీలో కీర ఆద్వానీ మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో అంజలి పాటిస్పేట్ చేసింది. ఏం చేంజర్ మూవీలో ఒక ప్రధానమైన పాత్రలో నటించింది అంజలి. రామ్ చరణ్ అండ్ పవన్ కళ్యాణ్ కూడా ఫ్రీ రిలీజ్ కి హాజరయ్యారు. మరి కియారా ఆద్వానీ మాత్రం ప్రచారానికి అస్సలు రాలేదు. ఎందుకో తెలుసా..
తాజాగా బయటకు వచ్చిన విషయం కియారా ఆద్వానీ అమ్మాయి గర్భిణి అన్న విషయం. కియారా అద్వానీ ప్రెగ్నెంట్ అన్న విషయం తాజాగా బయటకి వచ్చింది. ఆమె భర్త తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ విషయం ప్రతి ఒక్కరికి అప్పుడు అర్థం అయింది. దాంతో మెగా ఫ్యాన్స్ మొత్తం ఆమె ఆరోగ్యంగా ఉండాలని దీవిస్తున్నారు. ఈవెంట్ కి రాకుండా ఉండటం తప్పుగా అనుకున్నాం. కానీ అసలు విషయం ఇప్పుడు తెలిసింది అని అన్నారు. చల్లగా ఉండాలని ఆమెను దీవించారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. కియారా అద్వానీ ప్రెగ్నెంట్ అన్న విషయం తెలియగానే ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.