
తక్కువ మోతాదులో తింటే నిద్ర నాణ్యత మెరుగవుతుంది. కాల్షియం, బోరాన్ సమృద్ధిగా ఉండటంతో ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. రాత్రి జీర్ణక్రియను మెరుగుపరిచే సహజ పోషకాలు కలిగి ఉంటాయి. నిద్ర సమయంలో శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. మెగ్నీషియం & పొటాషియం అధికంగా ఉండటంతో నరాల రీలాక్సేషన్ & నిద్ర బాగా పడేలా చేస్తుంది. ఎముకల బలానికి అవసరమైన పోషకాలతో నిండిన పండు. ఒత్తిడిని తగ్గించి, నిద్రకు సహాయపడుతుంది. విటమిన్ C అధికంగా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా సహాయపడుతుంది.
శరీరంలో కాల్షియం పుష్కలంగా గ్రహించడానికి సహాయపడుతుంది. రాత్రి జీర్ణ వ్యవస్థను క్రమబద్ధం చేస్తుంది. రాత్రి భోజనం తరువాత 30-60 నిమిషాల తర్వాత తినాలి. అధిక మోతాదులో తినకూడదు – ఒకటి లేదా రెండు మాత్రమే తినాలి. నానబెట్టిన కిస్మిస్ లేదా ఖర్జూరాలు తీసుకుంటే మరింత మంచిది. అరటి పండు, అన్జీర్ కలిపి తిన్నా మంచిదే.ఈ పండ్లు తింటే, మీరు ఎముకల బలం పెంచుకోవడమే కాకుండా, నిద్ర కూడా మెరుగవుతుంది. మీరు ఈ పండ్లను రాత్రి సమయంలో తినే అలవాటు చేసుకున్నారా. కాల్షియం & మెగ్నీషియం అధికంగా ఉండటంతో ఎముకల బలం పెరుగుతుంది. తక్కువ మోతాదులో తింటే నిద్ర నాణ్యత మెరుగవుతుంది. జీర్ణాన్ని మెరుగుపరచి, రాత్రి శరీరాన్ని డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది.