దానిమ్మ ఆరోగ్యానికి చాలా మంచిదని చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ దానిమ్మ ఆకుల్లో ఎన్నో పోషకాలు ఉంటాయని ఎవ్వరికీ తెలియదు. దానిమ్మ ఆకులు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిల్లో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని డైలీ తినటం మంచిది. గొంతు నొప్పి లేదా జలుబు లాంటి సమస్యలు ఉన్నవారు వీటిని తినటం వల్ల తక్షణమే ఉపశ్రమమం పొందవచ్చు. గుండెకు సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా వీటిని తినటం మంచిది. చక్కెర స్థాయిని నియంతరించడంలో ఇది సహాయపడుతుంది. కాబట్టి వీటిని డైలీ తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. దానిమ్మ ఆకుల కాషాయం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.

 ఈ కాషాయాన్ని వివిధ సమస్యలకు ఉపయోగించవచ్చు, ముఖ్యంగా. జీర్ణ సంబంధిత సమస్యలు.అజీర్ణం, పొట్ట నొప్పి, డయేరియాకు ఉపశమనం ఇస్తుంది. గ్యాస్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. నోటి ఆరోగ్యానికి. నోటి పూత, చిల్లు, దంత సమస్యలు, దంత కుహరాలను తగ్గించడంలో సహాయపడుతుంది. నోటి దుర్వాసన నివారణకు ఉపయోగపడుతుంది. చర్మ సంబంధిత సమస్యలు. పొడిబారిన చర్మాన్ని తేమగా ఉంచుతుంది.చర్మం మీద దద్దుర్లు, అలర్జీలకు ఉపశమనం ఇస్తుంది. చలికాలంలో ఉపయోగం. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, గొంతులో మంట తగ్గించడంలో సహాయపడుతుంది.రక్తస్రావ సమస్యలు. మూలవ్యాధి, లీవర్ సంబంధిత రుగ్మతలకు ఉపశమనం.

మాసిక ధర్మ సమస్యలు ఉన్న వారికి మంచి ప్రయోజనం అందిస్తుంది. చక్కెర నియంత్రణ.రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది, ఇది మధుమేహ రోగులకు ప్రయోజనకరం.ప్రతిరక్షక వ్యవస్థ బలపరచడం. శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బ్యాక్టీరియా, వైరస్‌లకు వ్యతిరేకంగా సహాయపడుతుంది. కాషాయం తయారీ విధానం. 5-6 దానిమ్మ ఆకులను కడిగి, నీటిలో మరిగించాలి. 5-10 నిమిషాలు మరిగించిన తర్వాత వడగట్టాలి. దీనిని గోరువెచ్చగా తాగితే మంచి ఫలితాలు అందుతాయి.ఇది ఆయుర్వేదంలోని సహజ చికిత్సలలో ఒకటి. కానీ దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం మాని, అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: