
ముఖానికి అప్లై చేసి, మృదువుగా మసాజ్ చేయాలి.10-15 నిమిషాల తర్వాత కడగాలి. మృత కణాలను తొలగించి, కొత్త కాంతివంతమైన చర్మాన్ని బయటకు తీసుకొస్తుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది. టమాటో & లెమన్ ట్యాన్ రిమూవర్. 1 టేబుల్ స్పూన్ టమాటా రసం, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. ముఖానికి అప్లై చేసి 10 నిమిషాలు ఉంచాలి.గోరువెచ్చని నీటితో కడగాలి. ట్యాన్ తొలగించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చర్మానికి సహజమైన గ్లో ఇచ్చే మిశ్రమం. టమాటో & ఆలివ్ ఆయిల్ మాస్క్.1 టమాటా రసం, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలపాలి.
ముఖానికి మృదువుగా మసాజ్ చేసి 10 నిమిషాలు ఉంచాలి. గోరువెచ్చని నీటితో కడగాలి. పొడి చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మారుస్తుంది. చర్మానికి అవసరమైన తేమను అందిస్తుంది. టమాటో జ్యూస్ తాగడం.రోజుకు 1 గ్లాస్ తాజా టమాటో జ్యూస్ తాగితే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.శరీరాన్ని డిటాక్స్ చేసి, సహజంగా కాంతివంతమైన చర్మాన్ని అందిస్తుంది. ఈ పద్ధతులను క్రమంగా పాటిస్తే చర్మం కాంతివంతంగా మారి, ఆరోగ్యంగా కనిపిస్తుంది. గోరువెచ్చని నీటితో కడగాలి. చర్మాన్ని తేలికపరిచి, ప్రకాశవంతంగా మారుస్తుంది. మృత కణాలను తొలగించి, కొత్త కాంతివంతమైన చర్మాన్ని బయటకు తీసుకొస్తుంది. గోరువెచ్చని నీటితో కడగాలి. చర్మాన్ని తేలికపరిచి, ప్రకాశవంతంగా మారుస్తుంది.