
ధ్యానానికి ఉపయోగపడే ఉత్తమ ఆసనం. నేలపై కూర్చొని రెండు కాళ్లను క్రాస్‌గా ఉంచుకోవాలి.వెన్నును నేరుగా ఉంచి, చేతులు మోకాలిపై ఉంచాలి. మౌనం పాటిస్తూ, లోతుగా శ్వాస తీసుకోవాలి. మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. హార్మోన్లను క్రమబద్ధీకరించి, మెమొరీ పెంచుతుంది. ఒత్తిడిని తగ్గించి, దృష్టిని పదును చేస్తుంది. నేలపై పడుకుని, కాళ్లను పైకి ఎత్తాలి. నడుమును చేతులతో పట్టుకుని, పూర్తిగా పైకి లేపాలి. 30 సెకండ్లు వరకు నిలిచిన తర్వాత నెమ్మదిగా దిగాలి. మెదడు & శరీరంలోని రక్తప్రసరణను మెరుగుపరిచే ఆసనం. మెదడు ఆక్సిజన్ సరఫరా మెరుగుపడి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గించి, హార్మోన్లను సమతుల్యం చేస్తుంది.
మోకాళ్లపై నిలబడి, వెనక్కి వంగి, రెండు చేతులతో కాళ్లను పట్టుకోవాలి. తల వెనక్కి వంచి, లోతుగా శ్వాస తీసుకోవాలి. 20-30 సెకండ్లు ఈ స్థితిలో ఉండి, తిరిగి మామూలు స్థితికి రావాలి. నాడీ శోధన ప్రాణాయామం– మెదడు శక్తి పెంచే శ్వాసాభ్యాసం. మెదడు ఆక్సిజన్ సరఫరా పెంచి, మెమొరీ & ఫోకస్ పెంచుతుంది. మెదడు మగభాగం & ఆడ భాగం మధ్య సమతుల్యతను కలిగిస్తుంది. మెదడు ఒత్తిడిని తొలగించి, హార్మోన్లను సమతుల్యం చేస్తుంది.కుడిచేయి వ్రేలుతో కుడి ముక్కును మూసుకుని, ఎడమ ముక్కుతో లోతుగా శ్వాస తీసుకోవాలి.ఇప్పుడు ఎడమ ముక్కును మూసుకుని, కుడి ముక్కుతో శ్వాస విడదీయాలి. ఇదే విధంగా 5-10 నిమిషాలు ప్రాక్టీస్ చేయాలి. మెదడు సెల్‌లను యాక్టివ్‌గా ఉంచుతుంది. మెమొరీ, ఫోకస్, క్రియేటివిటీ పెరుగుతుంది. డిప్రెషన్, ఆందోళన తగ్గిస్తుంది.