
1 టీస్పూన్ నల్ల జీలకర్ర నూనెను ఉదయాన్నే తేనెతో కలిపి తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరిచి, బ్లడ్ షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు దీన్ని నిత్యం వాడితే గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్ చేయవచ్చు. రోజూ 1 టీస్పూన్ నల్ల జీలకర్ర నూనెను గోరువెచ్చని నీటితో తాగాలి. నల్ల జీలకర్ర నూనె హై బీపీ & చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె పోటు, స్ట్రోక్ రిస్క్‌ను తగ్గించే మంచి సహజ ఆయిల్. రక్తనాళాలను శుభ్రం చేసి, గుండె సరైన రీతిలో పనిచేయడానికి సహాయపడుతుంది. రోజూ 1 టీస్పూన్ నల్ల జీలకర్ర నూనెను వేసభోజనానికి ముందు తాగాలి. జీర్ణక్రియ & లివర్ ఆరోగ్యానికి మేలు.
నల్ల జీలకర్ర నూనె కాలేయానికి డిటాక్సిఫయింగ్ ఏజెంట్‌గా పని చేస్తుంది. గ్యాస్, అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫ్యాటీ లివర్, లివర్ ఇన్ఫ్లమేషన్ సమస్యలను తగ్గిస్తుంది.రోజూ 1 టీస్పూన్ నల్ల జీలకర్ర నూనెను గోరువెచ్చని నీటితో తాగితే లివర్ డిటాక్స్ అవుతుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. నల్ల జీలకర్ర నూనె జుట్టు రాలిపోవడం, చుండ్రు, తెల్ల జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. తలకు తేలికగా మర్దన చేయడం ద్వారా జుట్టు రేఖలను బలంగా చేసి, కొత్త జుట్టు పెరుగుతుంద. తలలో రక్తప్రసరణ మెరుగుపరచి, జుట్టు పొడవుగా పెరుగుతుంది. 2 టీస్పూన్లు నల్ల జీలకర్ర నూనెను కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్‌లో కలిపి తలకు మర్దన చేయాలి.1 గంట తర్వాత తలస్నానం చేయాలి.