
కీరా, నీటి శాతం అధికంగా ఉండి, శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపరచి, ఎసిడ్‌ను నియంత్రిస్తుంది. దర్భోజనం, ప్రోబయోటిక్స్ అధికంగా ఉండటం వల్ల, మంచి బాక్టీరియా పెరిగి, ఎసిడిటీ తగ్గుతుంది. ఒక గ్లాస్ మజ్జిగలో, చిన్న నిమ్మరసం, జీలకర్ర పొడి కలిపి తాగితే గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుతుంది. అరటి పండు,ఇందులోని పొటాషియం, ఫైబర్ ఎసిడిటీని తగ్గించి, శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి. ఉదయాన్నే ఒక అరటి పండు తింటే కడుపు సమస్యలు తగ్గుతాయి. గుండ్రంగా పచ్చి జీలకర్ర, జీలకర్ర నీరు తాగడం వల్ల కడుపులో గ్యాస్, ఉబ్బరం తగ్గుతుంది. రోజు 1 టీస్పూన్ నానబెట్టి నీటితో తాగితే సమస్య తగ్గుతుంది.
అన్నం, కూరల్లో ఎక్కువ ఆయిల్స్ వాడటం వల్ల ఎసిడిటీ పెరుగుతుంది. సహజమైన కొవ్వులైన కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ వాడటం మంచిది. తులసి ఆకులు లేదా గ్రీన్ టీ తాగడం వల్ల ఎసిడిటీ తగ్గి, జీర్ణవ్యవస్థ హెల్తీ అవుతుంది. జీర్ణ సమస్యలు తగ్గించి, శరీరాన్ని హాయిగా ఉంచుతుంది. కడుపులో మంచి బ్యాక్టీరియా పెంచి, జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది.పెరుగు తినడం వల్ల, ఇన్ఫ్లమేషన్ తగ్గి, ఎసిడిటీ నియంత్రితమవుతుంది. నిమ్మరసం & తేనె కలిపిన గోరువెచ్చని నీరు. ఈ డ్రింక్ ఆల్కలైన్ గుణాలు కలిగి ఉండటంతో, గ్యాస్, తగ్గుతుంది. ఉదయాన్నే తాగితే శరీరాన్ని శుభ్రపరిచి, చల్లబరుస్తుంది.