పసుపు లోని కుర్కుమిన్ క్తివంతమైన యాంటీఆక్సిడెంట్ & యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడటమే కాకుండా, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పసుపుతో బరువు తగ్గించే సింపుల్ చిట్కాలు. పసుపు & గోరువెచ్చని నీరు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో 1/4 స్పూన్ పసుపు కలిపి తాగితే మెటాబాలిజం పెరుగుతుంది. శరీరంలోని విషాల‌ను బయటకు పంపి, కొవ్వును కరిగిస్తుంది. పసుపు & నిమ్మరసం డ్రింక్.

గోరువెచ్చని నీటిలో 1/4 స్పూన్ పసుపు + 1 టీస్పూన్ నిమ్మరసం + తేనె కలిపి తాగితే బరువు తగ్గడమే కాకుండా, జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇది లాగా పనిచేస్తుంది. పసుపు & తేనె పానకం. 1 గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 1/4 స్పూన్ పసుపు & 1 స్పూన్ తేనె కలిపి తాగితే తగ్గి, శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, జీర్ణ సమస్యలు తగ్గిస్తుంది. పసుపు & దాల్చిన చెక్క టీ. 1 కప్పు వేడి నీటిలో 1/4 స్పూన్ పసుపు + 1/2 స్పూన్ దాల్చిన చెక్క పొడి కలిపి తాగితే బాడీ ఫ్యాట్ తగ్గుతుంది. ఇన్సులిన్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి, ఇది PCOS ఉన్నవారికి కూడా చాలా మంచిది. పసుపు & పాల డ్రింక్, రాత్రి నిద్రకి ముందుగా 1 గ్లాస్ గోరువెచ్చని పాలలో 1/4 స్పూన్ పసుపు కలిపి తాగితే మెటాబాలిజం పెరిగి,

నైట్ టైంలో కూడా ఫ్యాట్ బర్నింగ్ జరుగుతుంది. ఇది ఇమ్యూనిటీ బూస్ట్ చేసి, ఒత్తిడి తగ్గిస్తుంది. మెటాబాలిజం పెంచి, కొవ్వు కరిగించేందుకు సహాయపడుతుంది. బాడీని డీటాక్స్ చేసి, టాక్సిన్స్ ను బయటకు పంపిస్తుంది.పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచి, జీర్ణక్రియ సమస్యలను తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్ & ఇన్సులిన్ స్థాయులను నియంత్రణలో ఉంచుతుంది. అధిక భోజనం తినకుండా ఆకలిని తగ్గించే గుణం ఉంది. రోజుకు 1/4 నుండి 1/2 టీస్పూన్ వరకు మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే , గ్యాస్ సమస్యలు రావచ్చు. ఇవి పాటిస్తే, బరువు తగ్గడమే కాకుండా శరీర ఆరోగ్యంగా ఉంటుంది!

మరింత సమాచారం తెలుసుకోండి: