గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిదని చాలామందికి తెలిసి ఉంటుంది. గుమ్మడి జ్యూస్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పరగడుపున ఈ గుమ్మడి జ్యూస్ తాగితే ఎన్నో లాభాలు కలుగుతాయి. ఏ సమస్య ఉన్న ఇట్టే తగ్గుతుంది. గుండెకు సంబంధిత సమస్యలు ఉన్నవారు పరగడుపున గుమ్మడి జ్యూస్ని తప్పకుండా తాగండి. ఇది తాగటం వల్ల తక్షణమే ఉపశ్రమమం కలుగుతుంది. గ్యాస్ లాంటి సమస్యలు ఉన్నవారు కూడా దీన్ని తాగవచ్చు. ఉదయాన్నే పరగడుపున గుమ్మడి జ్యూస్ తాగితే బొద్దు తగ్గించడానికి, జీర్ణక్రియ మెరుగుపరచడానికి & శరీరాన్ని డిటాక్స్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఇందులో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్, విటమిన్లు ఉండటంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది.గుమ్మడి జ్యూస్ బెనిఫిట్స్,కొవ్వును కరిగించే ఫైబర్ & యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది, అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. కాలేయాన్ని శుభ్రం చేస్తుంది, టాక్సిన్స్ బయటికి వెళ్లేలా సహాయపడుతుంది. పోటాషియం ఎక్కువగా ఉండటంతో నీటిని నిల్వ చేయకుండా చేస్తుంది. రక్తపోటు & కోలెస్ట్రాల్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది. గుమ్మడి జ్యూస్ తయారీ విధానం.పొడిగా నరుకుకున్న గుమ్మడి ముక్కలు 1 కప్పు, తేనె – 1 టీస్పూన్,నిమ్మరసం – 1 టీస్పూన్,చల్లని నీరు – 1 గ్లాస్,

గుమ్మడి ముక్కలను మిక్సీలో వేసి జ్యూస్ లా గ్రైండ్ చేయాలి. అందులో నిమ్మరసం, తేనె కలిపి బాగా మిక్స్ చేయాలి. ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ తాగాలి. రోజుకు ఒక గ్లాస్ మించకూడదు, ఎక్కువగా తాగితే మెరుగుపెట్టే లాభాలు తగ్గిపోతాయి. గర్భిణీలు, షుగర్ పేషెంట్లు డాక్టర్ సలహా తీసుకోవాలి. కొన్నిసార్లు మొదట్లో కొంచెం పొట్ట ఉబ్బినట్టు అనిపించవచ్చు, కానీ 2-3 రోజుల్లో జీర్ణక్రియ సరిచేస్తుంది. గుమ్మడి జ్యూస్ లో ఫ్యాట్, హై ఫైబర్ ఉండటంతో బరువు తగ్గడానికి, కొవ్వును కరిగించడానికి బాగా సహాయపడుతుంది. ఈ నేచురల్ డ్రింక్ రెగ్యులర్‌గా తీసుకుంటే బంతిలో ఐస్ లా కొవ్వు కరగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: