దేశమేదైనా ప్రాంతం ఏదైనా సరే మన తెలుగువారి సత్తా చాటేలా కనిపిస్తూ ఉన్నారు.. ముఖ్యంగా అన్ని దేశాలలో వ్యాపార, ఉద్యోగ ఇతర రంగాలలో కూడా తెలుగువారే హవా కొనసాగిస్తున్నారు. అలా మార్చి 28-2025 నాటికి ప్రపంచ కుబేర జాబితాలలో తెలుగు ప్రముఖులే తమదైన శైలిలో ముద్ర వేసుకున్నారు. మరి అలా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వారు ఎవరెవరు ఎప్పుడు ఒకసారి మనం చూద్దాం.


1). దివి మురళి: 260 వ ర్యాంక్:
ఫార్మాన్యూట్రికల్ రంగంలో ల్యాబ్ రేటరీస్ లో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించారు దివి మురళి.. ఈయన 10 బిలియన్ డాలర్ల  సంపాదించారు.

2).MEIL -600 స్థానం:
మౌలిక సదుపాయాలు ఇంధన రంగంలో తనదైన ముద్ర వేసుకున్నటువంటి MEIL వ్యక్తి 5.8 బిలియన్ డాలర్లు సంపాదించారు.


3)PV.MEIL:625 స్థానం : ఇదే సంస్థలో పనిచేసిన ఈ వ్యక్తి 5.6 బిలియన్ డాలర్లు సంపాదించారు


4). ప్రతాప్ శ్రీ రెడ్డి -1122 స్థానం:(అపోలో హాస్పిటల్):
హెల్త్ కేర్ రంగంలో ఎన్నో మార్పులను తీసుకువచ్చిన ఈయన 3.3 బిలియన్ డాలర్ల సంపాదించారు.

5).PV. రాంప్రసాద్ రెడ్డి - 1122 స్థానం:(అరబిందో ఫార్మా):
ఫార్మా రంగంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ఈయన 3.3 బిలియన్ డాలర్లు సంపాదించారు.

6).B. పార్థసారధి రెడ్డి-1198 స్థానం:(హెట్టిరో ల్యాబ్)
ఫార్మా దిగ్గజ సంస్థలలో పార్థసారధి రెడ్డి కూడా ఒకరు 3.1 బిలియన్ డాలర్లు సంపాదించారు.

7). కే సతీష్ రెడ్డి-1624 స్థానం (డాక్టర్ రెడ్డీస్):
ఫార్మా రంగంలో డాక్టర్ రెడ్డీస్ లాబరోటీస్ బాగా ప్రసిద్ధి చెందింది.2.3 బిలియన్ డాలర్లు  సంపాదించారు.

8). ఎం సత్యనారాయణ రెడ్డి - 1796 స్థానం (అపర్ణ కన్స్ట్రక్షన్):
నిర్మాణరంగంలో తమకంటూ ఒక ముద్ర వేసుకున్న ఈయన 2.18 బిలియన్ డాలర్లు సంపాదించారు.


ఇక ఇండియాలో తెలుగు వారి విషయానికి వస్తే..
1). ముఖేష్ అంబానీ మొదటి ర్యాంక్:
రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత 8.6 లక్షల కోట్లతో అగ్రస్థానంలో ఉన్నారు.

2). గౌతమ్ ఆదాని -2 వ ర్యాంక్:
ఆదాని గ్రూప్ చైర్మన్ గా 8.4 లక్షల కోట్ల సంపాదన

3). రోష్ని నాడర్-3 వ ర్యాంక్:
హెచ్సిఎల్ టెక్నాలజీ  చైర్ పర్సన్ గా 3.5 లక్షల కోట్లు సంపాదన.

నాలుగవ స్థానంలో దిలీప్ సంగ్వి , ఐదవ స్థానంలో అజీమ్ ప్రేమ్ జి, ఆరో స్థానంలో కుమార మంగళ బిర్లా, ఎనిమిదవ స్థానంలో నీరజ్ బజాజ్ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: