మీ శరీరంలో ఉన్న టాక్సిన్స్  బయటకు పంపే, డిటాక్స్ చేయడంలో సహాయపడే కొన్ని అద్భుతమైన ఆహార పదార్థాలు ఇవి. నీరు, ఎక్కువగా నీరు తాగడం ద్వారా మూత్రపిండాలు ఫిల్టర్ చేసి, మలినాలను బయటకు పంపించడానికి సహాయపడుతుంది.లెమన్ వాటర్ మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉల్లిపాయ & వెల్లుల్లి, యాంటీబాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు కలిగి ఉంటాయి. కాలేయాన్ని శుద్ధి చేయడంలో సహాయపడతాయి. నిమ్మ & ఇతర సిట్రస్ పండ్లు. విటమిన్ C అధికంగా ఉండటం వల్ల శరీరంలో నాచురల్ డిటాక్సిఫైయింగ్ ప్రాసెస్‌ను వేగవంతం చేస్తాయి.

కాలేయానికి సహాయపడుతూ టాక్సిన్స్‌ను బయటకు పంపుతాయి. ఆకుకూరలు, ఇవి లోహాలు వంటి విషపదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి.లివర్ శుభ్రం కావడానికి సహాయపడతాయి. అల్లం & హల్దీ, అల్లం జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. హల్దీ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. గ్రీన్ టీ, శరీరంలోని మలినాలను తొలగించే యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. లివర్ డిటాక్స్‌లో సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు. బ్రౌన్ రైస్, ఓట్స్, కందులు, గింజలు – ఇవి పేగులను శుభ్రం చేసి టాక్సిన్స్‌ను బయటకు పంపుతాయి. బెర్రీ పండ్లు, శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

 కొబ్బరి నీరు,శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా డిటాక్స్‌లో సహాయపడుతుంది. బెట్రూట్, రక్తాన్ని శుభ్రం చేస్తుంది. కాలేయాన్ని శక్తివంతంగా పనిచేయించడానికి సహాయపడుతుంది. వీటిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల పేగులను శుభ్రం చేసి, టాక్సిన్స్‌ను తొలగిస్తాయి. ఈ ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా శరీరంలోని విషపదార్థాలు సహజంగా బయటికి వెళ్లి, ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆకుకూరలు, ఇవి లోహాలు వంటి విషపదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి. నీరు, ఎక్కువగా నీరు తాగడం ద్వారా మూత్రపిండాలు ఫిల్టర్ చేసి, మలినాలను బయటకు పంపించడానికి సహాయపడుతుంది. విటమిన్ C అధికంగా ఉండటం వల్ల శరీరంలో నాచురల్ డిటాక్సిఫైయింగ్ ప్రాసెస్‌ను వేగవంతం చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: