
బాదం పాలు కొలెస్ట్రాల్ ఫ్రీ గా ఉంటాయి. ఇందులో ఉన్న ఓలెయిన్ యాసిడ్ & ఒమేగా 3 వల్ల రక్తనాళాల లో రుగ్మతలు రాకుండా ఉంటాయి. గుండెపోటు, బీపీ వంటి సమస్యలకు తగ్గింపు. విటమిన్ E అధికంగా ఉండటం వల్ల చర్మం గ్లోతో కనిపిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని వృద్ధాప్యానికి తట్టుకునేలా చేస్తాయి. బరువు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. బాదం పాలు పానీయం (ప్రపంచవ్యాప్తంగా డెయిరీ మిల్క్‌కి ఆరోగ్యమైన. కొవ్వు తక్కువగా ఉంటుంది, ముఖ్యంగా అన్‌స్వీటెండ్ వెర్షన్. పాలతో పాటు తేలికగా జీర్ణమయ్యే స్వభావం ఉండడం వల్ల, ఎవరైనా తేలికగా తాగవచ్చు. శాకాహారులు మరియు పాల అలెర్జీ ఉన్నవారికి ఇది మంచి ప్రత్యామ్నాయం.
ఎముకల బలానికి, కొంతమంది బాదం పాలను క్యాల్షియంతో ఫోర్టిఫై చేసి తాగుతారు. ఇది ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది.మధుమేహం ఉన్నవారికి బెటర్ ఆప్షన్. బాదం పాల్లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండేలా తయారు చేస్తే మధుమేహం ఉన్నవారు తాగవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.గుర్తింపు శక్తిని పెంచేందుకు, పాఠశాల విద్యార్థులకు, ఉద్యోగస్తులకు చక్కని పానీయం. బాదంపాలు తాగడం వల్ల శిశువు మెదడు అభివృద్ధి కోసం అవసరమైన పోషకాలు అందుతాయి. తల్లి శరీరానికి శక్తి, ఆరోగ్యం పెరుగుతుంది.