
వర్కౌట్ చేసే వారికి ఇది బెస్ట్. చేపలు, ట్యూనా ఫిష్: 100g లో సుమారు 29–30g ప్రోటీన్. సాల్మన్: 100g లో సుమారు 25g ప్రోటీన్. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా కలిగి ఉంటుంది – గుండె ఆరోగ్యానికి మంచిది.100g లో సుమారు 26g–30g ప్రోటీన్. అయితే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, కాబట్టి మితంగా తీసుకోవాలి. సోయా బీన్స్, 100g ఉడికించిన సోయా బీన్స్‌లో 16–18g ప్రోటీన్ ఉంటుంది. ప్లాంట్ ఆధారిత ప్రోటీన్‌లలో అత్యధికంగా ఉంటుంది. పూర్తి ప్రోటీన్ మూలం. 100g లో సుమారు 10g ప్రోటీన్. వెజిటేరియన్లకు మంచి ప్రత్యామ్నాయం. లో ఫ్యాట్, హై ప్రోటీన్. మల్టీ గ్రైన్ దినుసులు.వీటిలో ఫైబర్, మినరల్స్, అలాగే కొంతమేర ప్రోటీన్ ఉంటుంది. రాగిలో 100gకి 7.3g ప్రోటీన్.
పప్పులు 100g శనగలలో 20g వరకు ప్రోటీన్ ఉంటుంది. పాలకూర, టమాట, ఉల్లిపాయలతో కలిపి కూరల రూపంలో తినవచ్చు.నట్‌లు & సీడ్స్,100g లో 21g ప్రోటీన్. 100g లో 18g ప్రోటీన్. 100g లో 25–26g ప్రోటీన్. పన్నీర్, 100g లో సుమారు 18g ప్రోటీన్. క్యాల్షియం, ఫ్యాట్ కూడా కలిగి ఉంటుంది.వెజిటేరియన్లకు అద్భుతమైన ప్రోటీన్ మూలం. 100g గ్రీక్ యోగర్ట్‌లో 10g–12g ప్రోటీన్.లో ఫ్యాట్ వేరియంట్లు తీసుకుంటే బెస్ట్. ప్రోటీన్ పరంగా గుడ్డును మించే వాటి విశ్లేషణ. ప్రోటీన్‌ను రోజంతా విభజించి తినాలి – ఒక్కసారిగా కాకుండా.