సాధారణంగా ఎండాకాలంలో ఉపశమనం కోసం అనేక రకాల రసాలు తాగుతూ ఉంటారు . ఇందులో చెరుకు రసం కూడా ఒకటి  . చెరుకు రసాన్ని తాగడం వల్ల బాడీ డిహైడ్రేషన్ అవుతుందనే ఆలోచనలో చాలామంది చెరుకు రసాన్ని తాగుతూ ఉంటారు . ఇక తాజా చెరుకు రసంలో కనీసం 15% చక్కర ఉంటుంది . చెరుకు రసంలో చాలా తక్కువ మోతాదులో పీచు పదార్థాలు ఉంటాయి . ఇందులో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల చెరుకు రసం ఆరోగ్యానికి చాలా మేలు  చేస్తుందని నిపుణులు సైతం  చెబుతున్నారు .

 అయితే అధిక చక్కర శ్రమ చేసేవారు ఆరోగ్య కారణాలతో కొవ్వు పదార్థాలు తినకూడని వారందరూ శక్తి కోసం రోజు చేరుకు రసం తీసుకోవచ్చు . మరీ ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు చెరుకు రసం తీసుకుంటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది . మధుమేహం ఉన్నవారు చెరుకు రసం తీసుకోకపోవడమే మంచిది అంటున్నారు నిపుణులు . చెరుకు రసంలో అధిక మొత్తంలో చక్కెర స్థాయిలు ఉండడం కారణంగా షుగర్ పేషంట్లకు మరింత షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది . అందువలన షుగర్ పేషెంట్లు చెరుకు రసానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది .

ఇక కనమవారికి అయితే చెరుకు రసం అమృతంతో సమానం అని చెప్పుకోవచ్చు . ఎటువంటి కెమికల్స్ లేకుండా తయారు చేసే చెరుకు రసం తీసుకుంటే బాడీకి చాలా మంచిది . ఇక పీసీఓడీ మరియు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నవారు ఈ చెరుకు రసాన్ని తీసుకుంటే దివ్య ఔషధంతో సమానం . కనుక మోతాదులో నీరు ఉండడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయి . షుగర్ పేషెంట్లు తప్ప కనుమ అందరూ ఈ జ్యూస్ ని క్రమం తప్పకుండా తాగవచ్చు . మరి ఇంకెందుకు ఆలస్యం ఈ క్షణం నుంచే చేరుకు రసం తీసుకుని మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి .

మరింత సమాచారం తెలుసుకోండి: