వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ ఎక్కువ జ్యూస్లకే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాము. ఆ జూసుల్లో కూరగాయల జ్యూస్ కూడా ఒకటే. కూరగాయల జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ జ్యూస్ లో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి సమస్యలనైనా ఇట్టే తగ్గించే గుణం ఉంటుంది. కూరగాయల జ్యూస్ 2 కిలోల బరువు తగ్గడం కాయం. కూరగాయల జ్యూస్ తాగటం వల్ల ఇట్టే బరువు తగ్గుతారు.
వెయిట్ లాస్ అవ్వడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటివారికి ఈ జ్యూస్ మంచి వరం. కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. కూరగాయలు జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు. క్యారెట్, బీట్ రూట్, పాలకూర, టమాటో, దోసకాయ, కాకరకాయ, అల్లం, నిమ్మకాయ మొదలైనవి. నీరు, బ్లైండర్ లేదా జ్యూసర్ వడ పోతా గుడ్డ లేదా జల్లెడ. ఇవన్నీ తీసుకుని ముందుగా మీరు ఎంచుకున్న కూరగాయలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
చేసుకున్న తరువాత కట్ చేసుకున్నా కూరగాయల ముక్కలను జూసర్లో వేసి జ్యూస్ తయారీ. కట్ చేసిన ముక్కలను జూసర్లో వేస్తే మెత్తగా నలుగుతుంది. కట్ చేసుకున్న కూరగాయల ముక్కలను బ్లెండర్లో వేసి కొద్దిగా నీరు పోసి మెత్తగా బ్లైండ్ చెయ్యండి. బ్లెండ్ చేసిన విశ్రమాన్ని వడపోత గుడ్డ లేదా జల్లెడ సహాయంతో వడకట్టి జ్యూస్ ను వేరు చేసుకోండి. రుచి కోసం కొద్దిగా నిమ్మరసం లేదా అల్లం రసం కలుపుకోవచ్చు. తయారైన కూరగాయల జ్యూస్ ను వెంటనే తాగితే మంచిది. ఎక్కువసేపు నిలవ ఉండటం మా అంత మంచిది కాదు. ఇలా చేసుకునే తాగితే తక్షణమే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ జ్యూస్ లో ఎన్నో క్యాలరీలు పుష్కలంగా ఉండటం వల్ల బరువు అనేది ఈజీగా తగ్గవచ్చు.కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. కూరగాయలు జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
మరింత సమాచారం తెలుసుకోండి: