చాలామంది పెరుగును ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు . వరి కొంతమంది మాత్రం పెరుగుని అసలు దగ్గరికే రానివ్వరు . పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే వీరి కూడా పెరుగును ఎంతో ఇష్టం తింటారు . పెరుగులో ఉండే గుణాలు మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి . పెరుగులో మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది . దానివల్ల జీయర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది . ప్రోబయోటిక్స్ కారణంగా రోగ నిరోధక శక్తి కూడా బలోపితం ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది . 

పెరుగులోని క్యాల్షియం మరియు ఫాస్ఫరస్ మరియు ఇతర మినరల్స్ దంతాలు మరియు ఎముకలను దృఢంగా ఉంచడంలో సహోదపడతాయి . పెరుగుతో బీపీని కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు . అదేవిధంగా గుండె కలకలం ఆరోగ్యంగా ఉంటుంది . ఇందులోని లాక్టిక్ యాసిడ్ సహజ సిద్ధమైన మైసూర్ గా పనిచేసే చర్మాన్ని మృదువుగా మరియు కాంతివంతంగా చూస్తుంది . డయాబెటిస్ నియంత్రణకు పెరుగు అవసరం . పెరుగులో ఉండే గుణాల కారణంగా డయాబెటిస్ వారు తొందరగా కోలుకుంటారు . పెరుగుతో ఆందోళన తగ్గుతుంది .

 వైజాగ్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది కూడా . అదేవిధంగా ఎత్తయిన జుట్టు మరియు అందమైన చర్మాన్ని పొందవచ్చు . మరి ఇంకెందుకు ఆలస్యం నేటి నుంచే పెరుగును మీ డైలీ రొటీన్ లో చేర్చుకుని ఈ బెనిఫిట్స్ ని మీ సొంతం చేసుకోండి . చాలామంది పెరుగు మరియు పాలకి సంబంధించిన పదార్థాలను దగ్గరికి రానివ్వరు . దానివల్ల ఎంతో నష్టం జరుగుతుంది . పెరుగు తినని వారికి ఎన్నో వ్యాధులు సోకుతాయి . అందువల్ల పెరుగును ప్రతిరోజు తినాలి . పెరుగులో ఉండే గుణాల కారణంగా మన బాడీ డిహైడ్రేషన్ కూడా బాగుంటుంది . మరి ఇంకెందుకు ఆలస్యం లేటు నుంచే పెరుగు తినడం స్టార్ట్ చేయండి .

మరింత సమాచారం తెలుసుకోండి: