కాలేయం అనేది మానవ శరీరంలో ముఖ్యమైన అవయవం . ఇది రక్తాన్ని శుభ్రం చేస్తూ ఉంటుంది . జీర్ణ క్రియను వేగవంతం చేస్తుంది కూడా . శరీరాన్ని జీర్ణం చేసే ఎంజాయ్ విడుదలతో పాటు అన్నాక పనులు నీ అంతరిస్తుంది . ఇక కొందరికి చిన్నప్పటి నుంచి లివర్ సమస్యలు ఉంటాయి . మరికొందరికి మద్యపానం అలవాటుతో సమస్య మొదలవుతుంది . అంతేకాకుండా వయసు పెరిగే కొద్దీ కాలేయ పనితీరు నెమ్మదిస్తుంది . దీంతో అనేక వ్యాధుల బారిన పడవలసి వస్తుంది . మరి ముఖ్యంగా ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ సమస్య కేసులు పెరిగిపోతున్నాయి .

 ఫ్యాటీ లివర్ తో పాటు లివర్ స్టెరోస్టిస్ అండ్ లివర్ ఇన్ఫెక్షన్ మరియు అనేక ఇన్ఫెక్షన్లు మరింత ప్రభావం చూపిస్తున్నాయి . అయితే చాలామంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధేస్తున్నారు . క్లారిటీ లివర్ దీన్ని హైపోటిక్ స్టేటోసిస్ అని కూడా పిలుస్తారు . లివర్ కణాలలో కొవ్వు అతిగా చేరితే ఈ పరిస్థితి ఏర్పడుతుంది . క్లీవ్ ల్యాండ్ క్లినిక్ ప్రకారం ‌... లివర్ కణాలలో ఎంతో కొంత కొవ్వు ఉండడం మామూలే . కొంతవరకు ఉంటే పరవాలేదు కానీ మితిమీరితే లివర్కు చాలా ప్రమాదం . ప్లాటి లివర్ సమస్య ఉన్న వారు.. జీర్ణ శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి . కొన్ని సులభమైన వ్యాయామాలతో ఫ్యాటీ లివర్ సమస్యను తొలగించుకోవచ్చు .

ఫ్లాటి లివర్ తో పాటు కాలేయ సమస్యలు తగ్గించుకోవడానికి ఎటువంటి వ్యాయామాలు మరియు లైఫ్ స్టైల్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం . క్రమం తప్పకుండా సైకిల్ తొక్కడం శరీరానికి మంచిదని చెబుతున్నారు . సైకిల్ తొక్కినప్పుడు శరీరంలో స్థిరమైన కదలిక ఉంటుందని నిపుణులు చెబుతున్నారు . ఇక ఈ కథలు తడలు మరియు దూడలు అదేవిధంగా తుంటే కోర్ కండరాలకు నిరంతరం వ్యాయామం ఇస్తాయి . ప్రతిరోజు ఉదయం సైకిల్ తొక్కడం వల్ల తొడ కండరాలు బలపడతాయి ‌‌. దీనివల్ల కాలేయం కూడా బాగుంటుంది . అదేవిధంగా వాకింగ్ చేయడం వల్ల కూడా కాలేయం మెరుగుపడుతుంది . ఇక డైలీ రొటీన్ లో చెక్కర స్థాయిలో తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మరియు మంచి ప్రోటీన్లు ఉండే ఫుడ్ పెంచుకోవడం ముఖ్యం . ఆరోగ్యకరమైన పనులు తీసుకోవడం అవసరం . వీటిని కనుక మీరు ప్రతి రోజు పాటిస్తే మీ కాలేయానికి ఎటువంటి డోకా లేదు .

మరింత సమాచారం తెలుసుకోండి: