చాలామంది ముఖానికి అనేక ఫేస్ ప్యాక్ లు వేసుకుంటూ ఉంటారు . కొన్ని ఫేస్ ప్యాక్ లు బానే ఉన్నప్పటికీ మరికొన్ని మాత్రం తేడా చేస్తూ ఉంటాయి . ఇక బ్యూటీ పార్లర్లో చేసుకునే ఫేషియల్స్ కి ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది . ఇవి కొందరికి పడితే మరికొందరికి అసలు పడవు . ఇటువంటి రిస్క్ తీసుకునే కంటే ఇంట్లో దొరికే సాధారణమైన వస్తువులతో ఒక ఫేస్ ప్యాక్ ని తయారు చేసుకుని అందమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు .

 ఒక స్పూన్ కాఫీ పౌడర్ మరియు పెరుగు కలిపి ముఖం మరియు మెడకు రాసి 50 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగితే ఎన్నో బెనిఫిట్స్ సంతమవుతాయి . డెడ్ స్కిన్ స్కేల్స్ మరియు మురికిని తొలగించి చర్మాన్ని మృదువుగా చేస్తుంది . ఇక వారానికి రెండుసార్లు ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా అందమైన చర్మాన్ని పొందవచ్చు . అదేవిధంగా ఈ ఫేస్ ప్యాక్ ను చేతులు మరియు కాళ్ళకి కూడా వేసుకోవచ్చు . ఒక కాంతిని పెంచడమే కాకుండా నల్ల మచ్చలను తొలగించుకోవచ్చు కూడా .

డెడ్ స్కిన్ సెల్ ని కూడా తొలగిస్తుంది . ఎండ వల్ల కమిలిన చర్మాన్ని కూడా అందంగా మారుస్తుంది ఈ ఫేస్ ప్యాక్ . చర్మపు రంగును కూడా మెరుగుపరుస్తుంది . అదేవిధంగా మొఖంపై ఉన్న మచలు మరియు ముడతలను తొలగించి క్లియర్ స్కిన్ ని పొందేలా చేస్తుంది . బ్యూటీ పార్లర్ కి వెళ్లి లక్షలు లక్షలు పోసే కంటే ఈ ఇంటి టిప్ ని పాటించి అందమైన ముఖ సౌందర్యాన్ని పొందండి . ఈ వేసవిలో ఎక్కువగా టాన్ అవుతూ ఉంటారు . అటువంటప్పుడు ఎక్కువగా ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం చాలా ముఖ్యం . అటువంటి ఫేస్ ప్యాక్స్ లో ఇది కూడా ఒకటి .

మరింత సమాచారం తెలుసుకోండి: