ప్రస్తుత కాలంలో ఒళ్ళు నొప్పులు అనే సమస్య ఎక్కువగా మారింది . ఈ సమస్య ఒక పెద్ద వారికే కాకుండా చిన్నవారిలో కూడా కామన్ గా ఉంటుంది . బాడీలో వాపు మరియు నొప్పి సమస్య ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో కూల్ ప్యాడ్ లేదా హిట్ ప్యాడ్ ఉంచడం చాలా మంచిది . అవి కండరాలను ఆరోగ్యంగా ఉంచినప్పుడు నుంచి ఉపశమనం కలిగించడానికి నా హోదా పడతాయి . అదేవిధంగా పసుపులో కర్కూమిన్ ఉంటుంది . దీనిలోని యాంటీ ఇన్ఫలమెంటరీ గుణాలు నొప్పు మరియు మంట అదే విధంగా వాపు బట్టి సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి . 

ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు దీనిని తీసుకుంటే చాలా మంచిదని నిపుణులు సైతం చెబుతున్నారు ‌. ఇక తరచుగా నొప్పులతో బాధపడుతున్న వారు స్టీట్చింగ్ వ్యాయామాలు లేదా యోగా చేయడం చాలా మంచిది . ఇది బాడీ కండరాల ఫిక్స్బిలిటీ పెంచి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది . తద్వారా ఒళ్ళు నొప్పులు రాకుండా కాపాడుకోవచ్చు . పళ్ళు నొప్పులు ఉన్న సమయంలో అల్లం టీ తాగడం చాలా మంచిది . దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పెయిన్ రిలీఫ్ గా చేస్తాయి . బాడీ పెయిన్ తగ్గుతాయి . ఇక కండరాలపై ప్రభావం పడే విధంగా ఏదైనా నూనెతో మసాజ్ చేయడం ద్వారా మంచి ఫలితం దక్కుతుంది . ఇది ఆ ప్రాంతానికి రక్తప్రసరణ మెరుగుపరిచి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది . ఇక కండరాలను రిలాక్స్ చేయడంలో మెగ్నీషియం చాలా బాగా సహాయపడుతుంది .

 అందువలనే కండరాలు నొప్పులు ఉన్నవారు ఆకుకూరలు మరియు బాదం అదేవిధంగా జీడిపప్పు మరియు పిస్తా ఎక్కువగా తీసుకోవాలి . ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం కలగడంలో విశ్లేషియల్ ఆయిల్ సహాయపడుతుంది . ఒళ్ళు నొప్పులు సమస్య ఎక్కువగా ఉన్నవారు అంక్యుపంక్ఛర్ ట్రై చేయవచ్చు . ఈ చైనీస్ మెథడ్ వల్ల కీలు మరియు ఎముకలు అదేవిధంగా కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి . నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది . ఇక బాడీ పెయిన్ ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడం మంచిది . దీనివల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి . అలాగే మీ బాడీకి సరిపోయే విధంగా బెడ్ ఉండాలి . దీని వల్ల కూడా ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి . మరి ఇంకెందుకు ఆలస్యం పైన చెప్పిన వాటిని ఫాలో అయ్యి ఒళ్ళు నొప్పులను తగ్గించుకోండి .

మరింత సమాచారం తెలుసుకోండి: