నేటి కాలంలో వారికి పెద్దగా జుట్టు పొందడం లేదు . ఉన్న కొద్ది జుట్టు నాయనా కాపాడుకోవాలని అనేక ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు . కానీ ఎటువంటి ఫలితం లేకుండా పోతుంది . నిజానికి ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల మన జుట్టు పెరగదు . పూర్వకాలంలో వారు నేచురల్ గా దొరికే ఆకులు మరియు అలవలతో జుట్టును ఒత్తుగా ఉంచుకునేవారు . అందులో మందారం ముఖ్య పాత్ర పోషిస్తుంది . 

ఆధునిక జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది చిన్నవయసులోనే అనేక జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు . చిన్న వయసులోనే మెరిసిపోయిన జుట్టు సమస్యకు మందార పువ్వు అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు . మందారంలో విటమిన్ సి మరియు ఒమేగా ఆమలాలు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి . చుట్టూ కుదుళ్ళను బలోపితం చేసి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి . మందారంలోని గుణాలు చుండ్రుని నియంత్రించడంలో సహాయపడతాయి . ఇది తలలోని చర్మాన్ని శుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది .

క ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఆకుకూరలని ఆహారంలో చేర్చుకోండి . జుట్టు మూలల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేసే 10 నిమిషాలు వేస్ట్ ని మసాజ్ చేయండి . రాత్రంతా అలానే వదిలేసి ఉదయం తలస్నానం చేయండి . మందారాన్ని బాగా రుబ్బి రసం తీసి పెరుగుతో కలిపి మరియు కాఫీ పొడి వేసి పది నిమిషాలు పక్కన పెట్టి తర్వాత దాన్ని మీ జుట్టుకు అప్లై చేసి 45 నిమిషాలు అలాగే ఉంచి స్నానం చేయండి . ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం . మందారం పువ్వులు మరియు ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని జుట్టుకు పట్టించుకోవచ్చు . ఇలా కూడా మన చుట్టూ ని బొత్తిగా తయారు చేసుకోవచ్చు . మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టిప్స్ ని పాటించి మీ జుట్టును ఒత్తుగా మార్చుకోండి .

మరింత సమాచారం తెలుసుకోండి: