ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఓసారి రా బరువును మెయిన్టైన్ చేయడం చాలా కష్టంగా మారిందని చెప్పుకోవచ్చు . అయితే మనం తమ డైట్లో కొన్ని మార్పులు చేయడం ద్వారా నెలలోనే మూడు కిలోల వరకు బరువు తగ్గవచ్చు . అందుకే నెలలో మూడు కిలోలు తగ్గేందుకు ఎలాంటి డైట్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం . ప్రతిరోజు ఉదయం నిద్ర లేచంగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి . 

జీలకర్ర నీరు మరియు యాలకుల నీరు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి . ఇక బ్రేక్ ఫాస్ట్ లో ఒక గుడ్డు మరియు ... కొన్ని ఓట్స్ లేదా పోహా బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి . దీనివల్ల శరీరానికి ప్రోటీన్ పిండి పదార్థాలు లభిస్తాయి . మీకు బ్రేక్ ఫాస్ట్ మరియు లంచ్ మధ్యలో ఆకలి వేయకుండా ఉండేందుకు భోజనానికి ముందు కొన్ని గింజలు లేదా సీజనల్ ఫ్రూట్స్ను తినండి . మధ్యాహ్నం భోజనంలో ఏదైనా ప్రోటీన్ తో కూడిన మిలట్ రోటిని తినాలి . దాంతోపాటు ఒక ప్లేట్ సలాడ్ కూడా తీసుకోవాలి . సాయంత్రం వేళ గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ లేదా టీ తీసుకోవచ్చు .

 స్నాక్స్ గా కావాల్సిన మా కాన మరియు వేయించిన వేరుశనగలు మరియు కాల్చిన శనగలు తీసుకోవాలి . రోజు ఉదయాన్నే కాస్త డ్రై ఫ్రూట్స్ తెనాలి . స్నాక్స్ టైంలో కూడా డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది . ఇవి తొందరగా కడుపు నిండిన ఫీలింగ్ కలిగి బరువు తగ్గేలా చేస్తాయి . నిద్రపోవడానికి మూడు గంటల ముందు పప్పు మరియు అన్నం అదేవిధంగా సలాడ్ తీసుకోవాలి . రాత్రి భోజనం అనంతరం ఆకలిగా అనిపిస్తే నిద్రపోయే ముందు ఒక కప్పు పసుపు పాలు తాగాలి . రోజంతా మూడు నుంచి ఐదు లీటర్లు నీరు తాగడం అలవాటు చేసుకోవాలి . దీనివల్ల ఆకలి తగ్గుతుంది ‌. బరువు తగ్గే అవకాశం ఉంటుంది . ఈ డైలీ రొటీన్ ని కనుక మీరు ప్రతి రోజు ఫాలో అయితే తప్పనిసరిగా నెలలో మూడు కిలోలు తగ్గడం ఖాయం .

మరింత సమాచారం తెలుసుకోండి: